ఇటీవల కాలంలో 'బాత్రూమ్ క్యాంపింగ్' అనే కొత్త పదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. జనరేషన్ Z (Gen Z) యువతలో ఇది ఒక ట్రెండ్‌గా మారింది. ఒత్తిడి తగ్గించుకోవడానికి చాలా మంది బాత్రూమ్లో గంటల తరబడి గడుపుతున్నారు. అసలు ఈ 'బాత్రూమ్ క్యాంపింగ్' అంటే ఏమిటి, ఎందుకు ఇంత పాపులర్ అవుతుందో తెలుసుకుందాం.