కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఆలయంలో 270 ఏళ్ల తర్వాత అరుదైన మహా కుంభాభిషేకం జరగనుంది.