Karishma Tanna: కైపెక్కిస్తున్న కరిష్మా.. గ్రే కలర్ డ్రెస్‌లో కిర్రాక్ లుక్!-karishma tanna latest winter look and is redefining goofy and grey ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Karishma Tanna: కైపెక్కిస్తున్న కరిష్మా.. గ్రే కలర్ డ్రెస్‌లో కిర్రాక్ లుక్!

Karishma Tanna: కైపెక్కిస్తున్న కరిష్మా.. గ్రే కలర్ డ్రెస్‌లో కిర్రాక్ లుక్!

Published Jan 26, 2022 04:32 PM IST HT Telugu Desk
Published Jan 26, 2022 04:32 PM IST

  • బాలీవుడ్ నటి కరిష్మా తన్నా సరికొత్త వింటర్ లుక్ అదరగొడుతోంది. గ్రే కలర్ స్వెటర్‌కు తోడు బ్లూ డెనిమ్ జీన్స్‌లో మోడ్రన్‌గా కనిపించింది. ఫొటోలను తన ఇన్ స్టాలో పంచుకుంది.

కరిష్మా ఫ్యాషన్ ప్రియులను ఎప్పుడూ తన అందాలతో ఖుషీ చేస్తూనే ఉంటుంది. సరికొత్త డిజైన్డ్ వస్త్రాల్లో మెరిసి ఆకట్టుకుంటుంది. తాజాగా విభిన్న వింటర్ లుక్‌లో దర్శనమిచ్చింది. ముంబయిలో తన బాల్కనీలో నిలుచుని ఫొటోషూట్‌కు పోజులిచ్చింది.

(1 / 5)

(Instagram/@karishmaktanna)

భుజాల వరకు ఉన్న గ్రే కలర్ స్వెటర్‌తో పాటు బ్లూ కలర్ డెనిమ్ జీన్స్‌లో స్టైలిష్‌గా నిలుచుని కనువిందు చేసింది.

(2 / 5)

భుజాల వరకు ఉన్న గ్రే కలర్ స్వెటర్‌తో పాటు బ్లూ కలర్ డెనిమ్ జీన్స్‌లో స్టైలిష్‌గా నిలుచుని కనువిందు చేసింది.

(Instagram/@karishmaktanna)

కరిష్మా వస్త్రాలను చూస్తే శీతాకాలంలోనూ ఎంతో ఫ్యాషన్‌గా కనిపించవచ్చని తెలుస్తుంది

(3 / 5)

కరిష్మా వస్త్రాలను చూస్తే శీతాకాలంలోనూ ఎంతో ఫ్యాషన్‌గా కనిపించవచ్చని తెలుస్తుంది

(Instagram/@karishmaktanna)

పక్క నుంచి చూస్తే ఓపెన్ ట్రేస్‌లో కైపుగా కెమెరా వైపు చూస్తూ అదిరిపోయే స్టిల్ ఇచ్చిందీ బాలీవుడ్ భామ

(4 / 5)

పక్క నుంచి చూస్తే ఓపెన్ ట్రేస్‌లో కైపుగా కెమెరా వైపు చూస్తూ అదిరిపోయే స్టిల్ ఇచ్చిందీ బాలీవుడ్ భామ

(Instagram/@karishmaktanna)

‘గూఫీ అండ్ గ్రే’ అని క్యాప్షన్ పెట్టి ఆకట్టుకునే చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది

(5 / 5)

‘గూఫీ అండ్ గ్రే’ అని క్యాప్షన్ పెట్టి ఆకట్టుకునే చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది

(Instagram/@karishmaktanna)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు