_1643268363224_1643268395859.jpg)
(1 / 6)
హింది నటి శార్వరి వాఘ్ తుంటరి చూపులతో మైమరిపించింది. తాజా ఫోటోషూట్‌కు సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. న్యూ ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను అలరిస్తూ.. శార్వరి వాఘ్ తన ఫ్యాషన్ గోల్స్‌కు ఎప్పటికప్పుడు రీచ్ అవుతునే ఉంటుంది.
(Instagram/@sharvari)_1643268404451_1643282899699.jpg)
(2 / 6)
ఫుల్-స్లీవ్ బ్లాక్ టాప్.. వైట్ లోయర్‌లో మైమిరిపించే చూపులతో మరింత అందంగా కనిపించింది.
(Instagram/@sharvari)_1643268436667_1643268450357.jpg)
(3 / 6)
"వేడి గాలితో జుట్టును సూర్యుడు ముద్దాడాడు" అనే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
(Instagram/@sharvari)_1643268466559_1643268480717.jpg)
(4 / 6)
శార్వరి వాఘ్ అందాలు
(Instagram/@sharvari)_1643268495466_1643268511146.jpg)
(5 / 6)
శార్వరి వాఘ్ అందాలు
(Instagram/@sharvari)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు