TS News: హన్మకొండలో ఉద్రిక్తత.. ఆరూరి రమేశ్ను తీసుకెళ్లిన ఎర్రబెల్లి-brs leaders are preventing aruri ramesh to joining bjp ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ts News: హన్మకొండలో ఉద్రిక్తత.. ఆరూరి రమేశ్ను తీసుకెళ్లిన ఎర్రబెల్లి

TS News: హన్మకొండలో ఉద్రిక్తత.. ఆరూరి రమేశ్ను తీసుకెళ్లిన ఎర్రబెల్లి

Published Mar 13, 2024 01:41 PM IST Muvva Krishnama Naidu
Published Mar 13, 2024 01:41 PM IST

  • వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ రాజీనామాపై హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటనతో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆరూరి ఇంటికి చేరుకున్న ఆ పార్టీ నేతలు చేరుకున్నారు. అరూరిని బుజ్జగించే ప్రయత్నంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. పార్టీకి రాజీనామా వద్దని, మీడియా సమావేశాన్ని నిలుపుదల చేశారు. జైశ్రీరామ్, జై ఆరూరి నినాదాలతో ఆరూరి అనుచరుల హంగామా చేశారు.

More