తెలుగు న్యూస్ / ఫోటో /
World Tuna Day: టూనా చేపలు తింటే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
- World Tuna Day: టూనా చేపలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవి. వీటిని మితంగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలా అని అధికంగా తింటే మాత్రం కొన్ని అనర్ధాలు మాత్రం తప్పవు.
- World Tuna Day: టూనా చేపలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైనవి. వీటిని మితంగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలా అని అధికంగా తింటే మాత్రం కొన్ని అనర్ధాలు మాత్రం తప్పవు.
(1 / 7)
ప్రపంచ టూనా దినోత్సవం ప్రతి సంవత్సరం మే 2 న నిర్వహించుకుంటారు. టూనా చేపల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ఐక్యరాజ్యసమితి 2017 లో ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్యసమితి ప్రకారం, ప్రపంచంలోని అనేక దేశాలు టూనా చేపలపై ఆధారపడతాయి. టూనా చేపలను ఇప్పుడు 96 కంటే ఎక్కువ దేశాలలో తింటున్నారు.
(2 / 7)
టూనా చేపలు మితంగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ అధికంగా తింటే మాత్రం చెడు ప్రభావాలు తప్పవు.
(5 / 7)
బరువును నియంత్రణలో ఉంచాలంటే టూనా చేపలు తరచూ తింటాలి. సోడియం స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజూ టూనా చేప ముక్కను తినాలి.
(6 / 7)
టూనా చేపలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో విష పదర్ధాలు పెరుగుతాయి. కాబట్టి టూనాను మితంగానే తినాలి.
(7 / 7)
ట్యూనా చేపలు ఎక్కువగా మధ్యధరా, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలలో ఉంటాయి. ఇక్కడ 40 కంటే ఎక్కువ జాతుల టూనా చేపలు కనిపిస్తాయి, కానీ టూనా చేపలను అధికంగా పట్టడం వల్ల అవి ఇప్పుడు దాదాపు అంతరించిపోయాయి, కాబట్టి అవి అంతరించిపోకుండా కాపాడటానికి ప్రతి సంవత్సరం మే 2 న 'ప్రపంచ టూనా దినోత్సవం' జరుపుకుంటారు.
ఇతర గ్యాలరీలు