Football Facts : ఫుట్‌బాల్‌ కలర్ బ్లాక్ అండ్ వైట్ ఎందుకు? మీకు తెలియని విషయం ఇది-why is football in black and white colour heres interesting facts about football colour ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Football Facts : ఫుట్‌బాల్‌ కలర్ బ్లాక్ అండ్ వైట్ ఎందుకు? మీకు తెలియని విషయం ఇది

Football Facts : ఫుట్‌బాల్‌ కలర్ బ్లాక్ అండ్ వైట్ ఎందుకు? మీకు తెలియని విషయం ఇది

Jul 16, 2023, 12:19 PM IST Anand Sai
Jul 16, 2023, 12:19 PM , IST

  • Football Colour Facts : ఫుట్‌బాల్ ఆటలో బంతి రంగు నలుపు, తెలుపు ఎందుకు ఉంటుంది? ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? కాలం మారుతున్న కొద్ది.. బంతి రంగు కూడా మారింది. ఎందుకో పరిశీలిద్దాం.

ఫుట్ బాల్ కలర్ మీద గందరగోళం చాలా మందికి ఉంటుంది. కేవలం నలుపు, తెలుపు రంగులోనే ఎందుకు ఉండాలని చాలా మంది ఆలోచిస్తారు. దీని గురించి తెలుసుకోవాలని క్రీడా ప్రేమికులు చాలా ఇంట్రస్టింగ్ ఉంటంది.

(1 / 9)

ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రీడ. ప్రపంచంలోని ప్రతి మూలలో ఈ క్రీడకు ప్రత్యేకమైన అభిమానుల సంఖ్య ఉంది. ముఖ్యంగా క్రిస్టియానో ​​రొనాల్డో, లియోనెల్ మెస్సీ వంటి ప్రముఖ ఆటగాళ్ల అభిమానుల సంఖ్య కోట్లలో ఉంది.

(2 / 9)

అయితే మనం మాట్లాడుకునేది ఆటగాళ్ల గురించి కాదు.. ఫుట్ బాల్ కలర్ గురించి. ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే ఫుట్‌బాల్‌లో ఉపయోగించే బంతి ఆకారం పురాతన కాలం నుండి మారుతోంది.

(3 / 9)

చాలా మంది ఫుట్‌బాల్ రంగు  మెుదటి నుంచి నలుపు, తెలుపు అని అనుకుంటారు. కానీ మెుదట్లో అది గోధుమ రంగులో ఉండేదని కొందరు చెబుతారు. అయితే బంతిని బ్లాక్ అండ్ వైట్‌లో ఎందుకు తయారు చేస్తారు? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

(4 / 9)

ఫుట్‌బాల్ ఆట మాత్రమే కాదు.. వినోద క్రీడగా, కోట్లాది రూపాయలు ఆర్జించే క్రీడగా మారిపోయింది. క్లబ్‌లతో సహా వివిధ లీగ్‌లు కూడా ఎక్కువ అయ్యాయి. ఫుట్‌బాల్‌ ఆడే ఆటగాళ్లు ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తారు. 

(5 / 9)

ఫుట్‌బాల్ బంతి మెుదట్లో తోలుతో తయారు చేసేవారు. దాని రంగు చర్మం రంగును పోలి ఉండేది. ఇది గోధుమ రంగులో కనిపించేది. 1966 FIFA వరల్డ్ కప్ వరకు, బంతి  పైచిత్రంలో కనిపించే విధంగా ఉంది.

(6 / 9)

(7 / 9)

క్రమంగా టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ప్రసారమయ్యాయి. వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ప్రసార సమయంలో బ్రౌన్ బాల్ కనిపించలేదు. ఆకర్షణీయంగా లేదు. బంతి ఆకర్షణీయంగా కనిపించకపోవడంతో నలుపు, తెలుపు రంగుల బంతిని తయారు చేయాలని నిర్ణయించారు.

(8 / 9)

నలుపు, తెలుపు రంగు ఫుట్ బాల్ 1970 ప్రపంచ కప్‌లో ఉపయోగించారు. బ్లాక్ అండ్ వైట్ బాల్.. ప్రేక్షకులకు టీవీలో సులభంగా కనిపిస్తుంది. కొత్తగా వచ్చిన బంతి డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉంది. అలా ఫుట్ బాల్ రంగు మారిందన్నమాట.

(9 / 9)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు