తెలుగు న్యూస్ / ఫోటో /
Valentine's Day Gift: ప్రేమికుల రోజున మీ ప్రేయసికి ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచించారా? ఈ గిఫ్ట్ ఐడియాలు ప్రయత్నించండి
- ప్రేమికుల రోజున మీకు ఇష్టమైన వారికి కొన్ని ప్రత్యేకమైన బహుమతులు ఇస్తే వారు సంతోషంగా ఫీలవుతారు. మీకు కొన్ని వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఐడియాలు ఇక్కడ ఇచ్చాము. ఒకసారి ప్రయత్నించండి.
- ప్రేమికుల రోజున మీకు ఇష్టమైన వారికి కొన్ని ప్రత్యేకమైన బహుమతులు ఇస్తే వారు సంతోషంగా ఫీలవుతారు. మీకు కొన్ని వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఐడియాలు ఇక్కడ ఇచ్చాము. ఒకసారి ప్రయత్నించండి.
(1 / 7)
ప్రేమికుల రోజున మీకు నచ్చినవారికి కొన్ని రకాల బహుమతులను అందించండి. వారు జీవితాంతం గుర్తుపెట్టుకునే గిఫ్టులను అందించండి.
(2 / 7)
క్యాండల్ లైట్ డిన్నర్: ప్రేమికుల దినోత్సవాన్ని మెమోరబుల్ గా మార్చుకోవాలంటే క్యాండల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేయండి. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడిపేలా చూడండి.
(3 / 7)
పుస్తకాలు: మీకు ఇష్టమైన వారికి పుస్తక ప్రేమికులైతే... మంచి పుస్తకానలు వారికి బహుమతిగా అందించండి.
(4 / 7)
మొక్కలు: అందమైన కుండీల్లో ఎన్నో మంచి మొక్కలను అమ్ముతున్నారు. వాటిని మీకు ఇష్టమైన వారికి బహుమతిగా అందించండి.
(5 / 7)
జ్యూయలరీ: చిన్న చిన్న జ్యూయలరీ ఐటెమ్స్ ఆడపిల్లలు బాగా ఇష్టపడతారు. పట్టీలు, చిన్న పెండెంట్ వంటివి బహుమతులుగా అందిస్తే మంచిది.
(6 / 7)
ఎరుపు గులాబీలు: ఎరుపు గులాబీల బొకేలను మీకు ఇష్టమైన వారికి అందించండి. ఎంత ఖరీదైన వస్తువులను బహుమతిగా అందించినా కూడా గులాబీ పువ్వులు ఇవ్వకపోతే ప్రేమికుల దినోత్సవం పూర్తవ్వదు.
ఇతర గ్యాలరీలు