Toyota Urban Cruiser Hyryder | అద్బుతమైన మైలేజ్‌తో వచ్చేస్తున్న హైబ్రిడ్ SUV!-toyota urban cruiser hyryder is ready to take on indian roads
Telugu News  /  Photo Gallery  /   Toyota Urban Cruiser Hyryder Is Ready To Take On Indian Roads

Toyota Urban Cruiser Hyryder | అద్బుతమైన మైలేజ్‌తో వచ్చేస్తున్న హైబ్రిడ్ SUV!

29 August 2022, 8:56 IST HT Telugu Desk
29 August 2022, 8:56 , IST

  • టయోటా, సుజుకి సంయుక్తంగా అభివృద్ధి చేసిన మిడ్-సైజ్ హైబ్రిడ్ SUV 'టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్' బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైనాయి. ఈ ప్రత్యేకమైన కారుకు సంబంధించిన విశేషాలు చిత్రాలలో చూడండి.

టయోటా- సుజుకి సంయుక్తంగా అభివృద్ధి చేసిన మిడ్-సైజ్ SUV మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ త్వరలో రాబోతుంది. ఈ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీతో వస్తుంది. మరో వారం రోజుల్లో ఈ కారు ధరలు వెల్లడించనున్నారు.

(1 / 8)

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ముందు భాగంలో వెడల్పాటి ట్రాపెజోయిడల్ లోయర్ గ్రిల్, ఫ్లోయింగ్ క్రిస్టల్ ఎగువ గ్రిల్‌ను కలిగి ఉంది. ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ట్విన్ LED DRLలను పొందుపరిచారు. ఇవి టర్న్ ఇండికేటర్‌లుగా కూడా పని చేస్తాయి.

(2 / 8)

కొత్త టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వెనుక భాగం స్పోర్టియర్ లుక్‌ను కలిగి ఉంది. స్ల్పిట్ LED టెయిల్ లైట్ యూనిట్లు, ట్రంక్‌పై క్రోమ్ గార్నిష్, అలాగే హై-ప్లేస్డ్ బ్రేక్ లైట్‌లను కలిగి ఉంది.

(3 / 8)

టయోటా అర్బన్ క్రూయిజర్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది.

(4 / 8)

టయోటా అర్బన్ క్రూయిజర్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై కూర్చుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ పొడవు 4365 మిమీ కాగా, వెడల్పు 1795 మిమీ వీల్‌బేస్ 2600 mm.

(5 / 8)

టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ క్యాబిన్ భాగంలో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది AV, నావిగేషన్ సమాచారం, వాహన గణాంకాలు, బ్యాటరీ-ఇంజిన్ శక్తి ప్రవాహం మొదలైన సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.

(6 / 8)

కారు లోపలి భాగంలో.. వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, డ్రైవ్ మోడ్ స్విచ్, ప్యాడిల్ షిఫ్ట్‌తో పాటు సన్‌రూఫ్‌ మొదలైన సౌకర్యాలు ఉంటాయి.

(7 / 8)

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 115 hp శక్తిని , 122 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజిన్ ను ఇ-డ్రైవ్ లేదా E-CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ బాక్స్‌కు జత చేశారు. అలాగే ఇందులో 177.6V బ్యాటరీ కూడా ఉంది. ఈ వాహనం లీటరుకు 27 కిమీ కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది.

(8 / 8)

సంబంధిత కథనం

M డివిజన్ 50-వార్షికోత్సవం సందర్భంగా BMW X7 40i 50 Jahre M Edition కారు భారత మార్కెట్లో రూ. 1.21 కోట్ల ధరతో విడుదలైంది.Toyota Urban Cruiser Hyryder2022 టొయోటా ఫార్చ్యూనర్ లీడర్‌లో ఫ్రంట్, రియర్ బంపర్‌లు కొత్తగా ఇచ్చారు. ఇంకా రీడిజైన్ చేసిన గ్రిల్, బ్లాక్ రియర్ డోర్ ట్రిమ్, బ్లాక్ సైడ్ స్టెప్స్ అలాగే కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ మొదలైన అప్ డేట్స్ ఉన్నాయి.రాబోయే D22 SUVలోని బంపర్ వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా వాహనం నిర్మాణం దృఢంగా కనిపిస్తుంది.Honda City e:HEV

ఇతర గ్యాలరీలు