ధర రూ. 30వేల లోపే, కానీ సూపర్​ ఫీచర్స్ పక్కా- ఈ స్మార్ట్​ఫోన్స్​ బెస్ట్​!-top 5 all rounder smartphones under 30000 motorola edge 50 fusion vivo t3 ultra more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ధర రూ. 30వేల లోపే, కానీ సూపర్​ ఫీచర్స్ పక్కా- ఈ స్మార్ట్​ఫోన్స్​ బెస్ట్​!

ధర రూ. 30వేల లోపే, కానీ సూపర్​ ఫీచర్స్ పక్కా- ఈ స్మార్ట్​ఫోన్స్​ బెస్ట్​!

Sep 23, 2024, 12:18 PM IST Sharath Chitturi
Sep 23, 2024, 12:18 PM , IST

ఈ పండగ సీజన్​లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! రూ. 30వేల బడ్జెట్​లో ఆల్​రౌంట్​ పర్ఫార్మెన్స్​తో కూడిన గ్యాడ్జెట్స్​ లిస్ట్​ని ఇక్కడ తెలుసుకోండి..

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్: ఈ మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్​లో క్వాల్కం స్నాప్​డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, అడ్రినో 710 జీపీయూ ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్​లో 6.7 ఇంచ్​ కర్వ్డ్ పీ-ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై క్వాలిటీ ఫొటోలను క్యాప్చర్ చేయడానికి సోనీ ఎల్వైటీ 700 సి సెన్సార్​తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. 

(1 / 5)

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్: ఈ మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్​లో క్వాల్కం స్నాప్​డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, అడ్రినో 710 జీపీయూ ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్​లో 6.7 ఇంచ్​ కర్వ్డ్ పీ-ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హై క్వాలిటీ ఫొటోలను క్యాప్చర్ చేయడానికి సోనీ ఎల్వైటీ 700 సి సెన్సార్​తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్నాయి. (Motorola)

వివో టీ3 అల్ట్రా: పవర్​ఫుల్ పెర్ఫార్మెన్స్, డీసెంట్ కెమెరా, పంచ్ డిస్​ప్లేతో కొత్తగా లాంచ్ అయిన టీ సిరీస్ స్మార్ట్​ఫోన్ ఇది. వివో టీ3లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్​ని అందించారు. వివో టీ3 అల్ట్రాలో 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 4500 ఇంచ్​ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

(2 / 5)

వివో టీ3 అల్ట్రా: పవర్​ఫుల్ పెర్ఫార్మెన్స్, డీసెంట్ కెమెరా, పంచ్ డిస్​ప్లేతో కొత్తగా లాంచ్ అయిన టీ సిరీస్ స్మార్ట్​ఫోన్ ఇది. వివో టీ3లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్​ని అందించారు. వివో టీ3 అల్ట్రాలో 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 4500 ఇంచ్​ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఈ స్మార్ట్​ఫోన్​లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.(Aishwarya Panda/ HT Tech)

వన్​ప్లస్​ నార్డ్ 4: ఈ ఏడాది వన్​ప్లస్​ నార్డ్ 4తో సరికొత్త మెటల్ బాడీ స్మార్ట్​ఫోన్​ని సంస్థ ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్​ఫోన్ ప్రత్యేకమైన డిజైన్​తో రావడమే కాకుండా స్నాప్​డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్​తో శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, వేగవంతమైన 100వాట్ ఛార్జర్ కూడా ఇందులో ఉన్నాయి. 

(3 / 5)

వన్​ప్లస్​ నార్డ్ 4: ఈ ఏడాది వన్​ప్లస్​ నార్డ్ 4తో సరికొత్త మెటల్ బాడీ స్మార్ట్​ఫోన్​ని సంస్థ ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్​ఫోన్ ప్రత్యేకమైన డిజైన్​తో రావడమే కాకుండా స్నాప్​డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్​తో శక్తివంతమైన పనితీరును అందిస్తుంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, వేగవంతమైన 100వాట్ ఛార్జర్ కూడా ఇందులో ఉన్నాయి. (OnePlus)

రియల్​మీ జీటీ 6టీ: మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్ సెగ్మెంట్​లో రెండేళ్ల తర్వాత లాంచ్ అయిన తాజా జీటీ సిరీస్ స్మార్ట్​ఫోన్ ఇది. రియల్​మీ జీటీ 6టీలో స్నాప్​డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్​ని అందించారు. డ్యూయల్ కెమెరా సెటప్​తో మంచి చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది, ఇది రూ.30,000 లోపు స్మార్ట్​ఫోన్ లకు ఆల్ రౌండర్ డివైజ్​గా నిలిచింది.

(4 / 5)

రియల్​మీ జీటీ 6టీ: మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్ సెగ్మెంట్​లో రెండేళ్ల తర్వాత లాంచ్ అయిన తాజా జీటీ సిరీస్ స్మార్ట్​ఫోన్ ఇది. రియల్​మీ జీటీ 6టీలో స్నాప్​డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్​ని అందించారు. డ్యూయల్ కెమెరా సెటప్​తో మంచి చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది, ఇది రూ.30,000 లోపు స్మార్ట్​ఫోన్ లకు ఆల్ రౌండర్ డివైజ్​గా నిలిచింది.(Aishwarya Panda/ HT Tech)

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్: పవర్​ఫుల్ వర్షెన్​గా ఈ స్మార్ట్​ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో ప్రాసెసర్, మాలి-జీ610 ఎంసీ4 జీపీయూ, 12 జీబీ ర్యామ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్, రేర్​ ప్యానెల్లో గ్లైఫ్ ఇంటర్ఫేస్​తో వస్తుంది, 

(5 / 5)

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్: పవర్​ఫుల్ వర్షెన్​గా ఈ స్మార్ట్​ఫోన్ లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో ప్రాసెసర్, మాలి-జీ610 ఎంసీ4 జీపీయూ, 12 జీబీ ర్యామ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ పనిచేస్తుంది. ఇది ఆకర్షణీయమైన డిజైన్, రేర్​ ప్యానెల్లో గ్లైఫ్ ఇంటర్ఫేస్​తో వస్తుంది, (Nothing)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు