తెలుగు న్యూస్ / ఫోటో /
తిరుమల బ్రహ్మోత్సవాలు, చంద్రప్రభ వాహనంపై శ్రీ కృష్ణుడి అలంకారంలో శ్రీవారు
- శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భక్తులను దర్శనం ఇచ్చారు.
- శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భక్తులను దర్శనం ఇచ్చారు.
(1 / 8)
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భక్తులను దర్శనం ఇచ్చారు.
(2 / 8)
చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది.
(4 / 8)
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు.. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
(5 / 8)
నవనీత కృష్ణుడి అలంకారంతో విశేష తిరువాభరణాలు ధరించిన స్వామివారు వెన్నెల్లో చంద్రప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో విహరించారు.
ఇతర గ్యాలరీలు