రేపటి నుంచి ఈ రాశుల వారికి మెండుగా అదృష్టం! 18 రోజుల పాటు..-these three lucky zodiac signs may get benefits and advantages due to mercury transit in virgo ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  రేపటి నుంచి ఈ రాశుల వారికి మెండుగా అదృష్టం! 18 రోజుల పాటు..

రేపటి నుంచి ఈ రాశుల వారికి మెండుగా అదృష్టం! 18 రోజుల పాటు..

Sep 22, 2024, 07:21 PM IST Chatakonda Krishna Prakash
Sep 22, 2024, 07:18 PM , IST

  • కన్యా రాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి బాగా కలిసి రానుంది. కొన్ని ప్రయోజనాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

జ్యోతిషం ప్రకారం గ్రహాలకు రాకుమారుడిగా పరిగణించే బుధుడి సంచారం చాలా ముఖ్యమైనది. రాశులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. బుధుడు రేపు (సెప్టెంబర్ 23) కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. 

(1 / 5)

బుధుడు రేపు (సెప్టెంబర్ 23) ఉదయం 10 గంటలకు 15 నిమిషాలకు సింహం నుంచి కన్యా రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. అక్టోబర్ 10వ తేదీన వరకు తన సొంతరాశి కన్యారాశిలోనే బుధుడు సంచరిస్తాడు. ఈ కాలంలో మూడు రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

(2 / 5)

మిథునం: కన్యారాశిలో బుధుడి సంచారం మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వీరు చేసే పనులు అధిక శాతం సఫలీకృతమవుతాయి. ఉద్యోగాలు, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న వారికి కలిసి వస్తుంది. స్నేహితులు, బంధువుల నుంచి లబ్ధి చేకూరొచ్చు. 

(3 / 5)

కన్య: ఈ సంచారంలో కన్యా రాశి వారికి కూడా ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో వీరికి ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయి. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందొచ్చు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో ఉపయోగపడే పరిచయాలు ఏర్పడుతాయి.

(4 / 5)

మకరం: కన్యారాశిలో బుధుడి సంచరించడం మకర రాశి వారి అదృష్టాన్ని పెంచుతుంది. ఈ కాలంలో వీరికి  సమాజంలో గౌరవం పెరుగుతుంది. అధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుదీర్ఘంగా వాయిదాలు పడుతూ వస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థికపరంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి నిర్దిష్టమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి.)

(5 / 5)

ఇతర గ్యాలరీలు