Daaku Maharaaj: అందాల్ని ఆరబోస్తున్న బాలయ్య హ్యాట్రిక్ హీరోయిన్.. డాకు మహారాజ్‌కి ముందే ప్రమోషన్స్-these jaw dropping images of daaku maharaaj actress pragya jaiswal are too hot to be missed ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Daaku Maharaaj: అందాల్ని ఆరబోస్తున్న బాలయ్య హ్యాట్రిక్ హీరోయిన్.. డాకు మహారాజ్‌కి ముందే ప్రమోషన్స్

Daaku Maharaaj: అందాల్ని ఆరబోస్తున్న బాలయ్య హ్యాట్రిక్ హీరోయిన్.. డాకు మహారాజ్‌కి ముందే ప్రమోషన్స్

Dec 17, 2024, 09:28 PM IST Galeti Rajendra
Dec 17, 2024, 09:28 PM , IST

Daaku Maharaaj Actress Pragya Jaiswal:  నందమూరి బాలకృష్ణతో ఇప్పటికే ఒక సినిమా చేసిన ప్రగ్యా జైశ్వాల్.. ఇప్పుడు వరుసగా రెండు సినిమాలు చేస్తోంది. ఇందులో ఒకటి అఖండ 2కి సీక్వెల్‌కాగా.. మరొకటి డాకు మహారాజ్. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుండటంతో ప్రగ్యా ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసింది. 

నందమూరి బాలకృష్ణతో కలిసి వరుసగా మూడో సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని ఈ ముద్దుగుమ్మ పరీక్షించుకుంది. 

(1 / 6)

నందమూరి బాలకృష్ణతో కలిసి వరుసగా మూడో సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని ఈ ముద్దుగుమ్మ పరీక్షించుకుంది. (jaiswalpragya/instagram)

2014లో విరుట్టు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా.. ఆ తర్వాత ఏడాది వచ్చిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

(2 / 6)

2014లో విరుట్టు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా.. ఆ తర్వాత ఏడాది వచ్చిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. (jaiswalpragya/instagram)

కానీ.. ఏడేళ్లకిగానీ ఈ అమ్మడికి బ్లాక్ బాస్టర్ హిట్ రాలేదు. 2021లో బాలయ్య నటించిన అఖండ సినిమాతో ప్రగ్యా ఖాతాలో సాలిడ్ హిట్ పడింది.  

(3 / 6)

కానీ.. ఏడేళ్లకిగానీ ఈ అమ్మడికి బ్లాక్ బాస్టర్ హిట్ రాలేదు. 2021లో బాలయ్య నటించిన అఖండ సినిమాతో ప్రగ్యా ఖాతాలో సాలిడ్ హిట్ పడింది.  (jaiswalpragya/instagram)

అఖండ తర్వాత కూడా మళ్లీ అవకాశాల కోసం ప్రగ్యాది ఎదురుచూపులే. దాంతో బాలీవుడ్‌లోకి వెళ్లినా అక్కడా నిరాశే ఎదురైంది. 

(4 / 6)

అఖండ తర్వాత కూడా మళ్లీ అవకాశాల కోసం ప్రగ్యాది ఎదురుచూపులే. దాంతో బాలీవుడ్‌లోకి వెళ్లినా అక్కడా నిరాశే ఎదురైంది. (jaiswalpragya/instagram)

బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ మూవీలోనూ ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌కానుంది. బాలయ్య కంటే ముందే ఈ సినిమాను ప్రగ్యా ప్రమోషన్స్ చేస్తోంది.   

(5 / 6)

బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ మూవీలోనూ ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌కానుంది. బాలయ్య కంటే ముందే ఈ సినిమాను ప్రగ్యా ప్రమోషన్స్ చేస్తోంది.   (jaiswalpragya/instagram)

అఖండ 2 సీక్వెల్‌లోనూ ప్రగ్యా హీరోయిన్‌గా కంటిన్యూ అవుతోంది. దాంతో వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు చేసిన హీరోయిన్‌గా ప్రగ్యా నిలవనుంది. 

(6 / 6)

అఖండ 2 సీక్వెల్‌లోనూ ప్రగ్యా హీరోయిన్‌గా కంటిన్యూ అవుతోంది. దాంతో వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు చేసిన హీరోయిన్‌గా ప్రగ్యా నిలవనుంది. (jaiswalpragya/instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు