తెలుగు న్యూస్ / ఫోటో /
Swine Flu Symptoms: వ్యాపిస్తున్న స్వైన్ ఫ్లూ, ఆ వ్యాధి లక్షణాలు ఇవే
Swine Flu Symptoms: స్వైన్ ఫ్లూ ప్రజల్లో వ్యాపిస్తోంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది పందుల నుంచి మనుషులకు సోకుతుంది.
(1 / 6)
హెచ్ 1 ఎన్ 1 ఇన్ఫ్లుఎంజా వైరస్ ను స్వైన్ ఫ్లూ అంటారు. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. స్వైన్ ఫ్లూ లక్షణాలను తెలుసుకుంటే ఇది సోకినప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవచ్చు.(File Photo)
(2 / 6)
స్వైన్ ఫ్లూ సాధారణంగా 100 డిగ్రీల ఫారెన్ హీట్ జ్వరం వస్తుంది. అది రోజుల తరబడి ఉండిపోతుంది.(Photo by Pexels)
(4 / 6)
స్వైన్ ఫ్లూ కొన్ని తీవ్రమైన శరీర నొప్పులతో వస్తుంది, ఆ నొప్పులు శరీరమంతా వస్తాయి. ఏదైనా పెద్ద వస్తువులను ఢీకొంటే ఎలాంటి నొప్పులు వస్తాయో… అలా స్వైన్ ఫ్లూతో ఒళ్లు నొప్పులు వస్తాయి.(Photo by Freepik )
(5 / 6)
వణుకు, చెమటలు పట్టేస్తాయి. బాగా పరుగెత్తిన తరువాత ఎంతా చెమటలు పడతాయో అలా కూర్చున్నా కూడా చెమటలు పట్టేస్తాయి.(Photo by Gustavo Fring)
ఇతర గ్యాలరీలు