Sonal Chauhan : పింక్ లెహంగాలో ఫుల్ మూన్​లా మెరిసిన సోనాల్ చౌహన్-sonal chauhan in pink lehenga set with beautiful makeup ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sonal Chauhan : పింక్ లెహంగాలో ఫుల్ మూన్​లా మెరిసిన సోనాల్ చౌహన్

Sonal Chauhan : పింక్ లెహంగాలో ఫుల్ మూన్​లా మెరిసిన సోనాల్ చౌహన్

Jun 24, 2022, 02:53 PM IST Geddam Vijaya Madhuri
Jun 24, 2022, 02:53 PM , IST

  • సోనాల్ చౌహన్ తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్​తో ఎల్లప్పుడూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తాజాగా లైట్​ పింక్ లెహంగా సెట్​లో మెరిసి.. ఫ్యాషన్, సాంప్రదాయ లుక్​ కోసం ఎదురు చూసేవారికి కేరాఫ్ అడ్రెస్​గా మారింది. మీరు కూడా ఆ డ్రెస్​ వివరాలు తెలుసుకోండి.

సోనాల్ చౌహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్ లెహెంగా సెట్​తో పెళ్లి మూడ్‌ను సెట్ చేస్తోంది. పండుగలలో గ్లామ్​, సాంప్రదాయ లుక్​ని కావాలనుకునే వారు ఈ డ్రెస్​ను ఎంచుకోవచ్చు. 

(1 / 7)

సోనాల్ చౌహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్ లెహెంగా సెట్​తో పెళ్లి మూడ్‌ను సెట్ చేస్తోంది. పండుగలలో గ్లామ్​, సాంప్రదాయ లుక్​ని కావాలనుకునే వారు ఈ డ్రెస్​ను ఎంచుకోవచ్చు. (Instagram/@sonalchauhan)

సోనాల్ ఫ్యాషన్ డిజైనర్ మృణాళిని రావుకు మ్యూజ్ ప్లే చేసింది. ఈ నేపథ్యంలో డిజైనర్ షెల్ఫ్‌ల నుంచి పాస్టెల్ పింక్ లెహంగాను ఎంచుకుంది.

(2 / 7)

సోనాల్ ఫ్యాషన్ డిజైనర్ మృణాళిని రావుకు మ్యూజ్ ప్లే చేసింది. ఈ నేపథ్యంలో డిజైనర్ షెల్ఫ్‌ల నుంచి పాస్టెల్ పింక్ లెహంగాను ఎంచుకుంది.(Instagram/@sonalchauhan)

సిల్వర్ రేషమ్ థ్రెడ్‌లతో ఎంబ్రాయిడరీ చేసిన స్లీవ్‌లెస్ వైట్ బ్లౌజ్‌లో సోనాల్ అందంగా కనిపించింది. నడుము వద్ద ఎంబ్రాయిడరీ వివరాలతో పాస్టెల్ పింక్ ఫ్లూ స్కర్ట్‌ జత చేసింది. సరిహద్దుల వద్ద వెండి జరీ వివరాలతో కూడిన పాస్టెల్ పింక్ దుపట్టాతో ఆమె తన లుక్​ని పూర్తి చేసింది.

(3 / 7)

సిల్వర్ రేషమ్ థ్రెడ్‌లతో ఎంబ్రాయిడరీ చేసిన స్లీవ్‌లెస్ వైట్ బ్లౌజ్‌లో సోనాల్ అందంగా కనిపించింది. నడుము వద్ద ఎంబ్రాయిడరీ వివరాలతో పాస్టెల్ పింక్ ఫ్లూ స్కర్ట్‌ జత చేసింది. సరిహద్దుల వద్ద వెండి జరీ వివరాలతో కూడిన పాస్టెల్ పింక్ దుపట్టాతో ఆమె తన లుక్​ని పూర్తి చేసింది.(Instagram/@sonalchauhan)

ఫ్యాషన్ స్టైలిస్ట్ మనోగ్న గొల్లపూడి.. సోనాల్ హెయిర్​ను స్ట్రైట్​ చేసి లీవ్ చేశారు. బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, కాంటౌర్డ్ బుగ్గలు, పాస్టెల్ పింక్ లిప్‌స్టిక్‌తో సోనాల్ మెరిసింది. 

(4 / 7)

ఫ్యాషన్ స్టైలిస్ట్ మనోగ్న గొల్లపూడి.. సోనాల్ హెయిర్​ను స్ట్రైట్​ చేసి లీవ్ చేశారు. బ్లాక్ ఐలైనర్, మాస్కరాతో నిండిన కనురెప్పలు, కాంటౌర్డ్ బుగ్గలు, పాస్టెల్ పింక్ లిప్‌స్టిక్‌తో సోనాల్ మెరిసింది. (Instagram/@sonalchauhan)

కొన్ని రోజుల క్రితం సోనాల్ చాక్లెట్ మెరూన్ షార్ట్ డ్రెస్‌లో మెరిసి.. హాట్​ చాక్లెట్​లా ఫోటోలకు ఫోజులిచ్చింది.

(5 / 7)

కొన్ని రోజుల క్రితం సోనాల్ చాక్లెట్ మెరూన్ షార్ట్ డ్రెస్‌లో మెరిసి.. హాట్​ చాక్లెట్​లా ఫోటోలకు ఫోజులిచ్చింది.(Instagram/@sonalchauhan)

లెదర్ డ్రెస్‌లో ఫుల్ స్లీవ్‌లతో వచ్చిన ఈ డ్రైస్​ను గోల్డ్ నెక్ చోకర్, గోల్డెన్ చెవిపోగులు,  బ్రాస్‌లెట్‌తో యాక్సెసరైజ్ చేసింది.

(6 / 7)

లెదర్ డ్రెస్‌లో ఫుల్ స్లీవ్‌లతో వచ్చిన ఈ డ్రైస్​ను గోల్డ్ నెక్ చోకర్, గోల్డెన్ చెవిపోగులు,  బ్రాస్‌లెట్‌తో యాక్సెసరైజ్ చేసింది.(Instagram/@sonalchauhan)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు