Mobiles under 15000: ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో రూ.15వేలలోపు ధరతో అందుబాటులో ఉన్న ఐదు మొబైల్స్!-smartphones under 15000 rupees in flipkart sale cmf phone 1 to realme p1 5g ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mobiles Under 15000: ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో రూ.15వేలలోపు ధరతో అందుబాటులో ఉన్న ఐదు మొబైల్స్!

Mobiles under 15000: ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో రూ.15వేలలోపు ధరతో అందుబాటులో ఉన్న ఐదు మొబైల్స్!

Oct 15, 2024, 11:58 PM IST Chatakonda Krishna Prakash
Oct 15, 2024, 11:56 PM , IST

  • Mobiles under 15000: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్‌లో సేల్ నడుస్తోంది. ఈ సేల్‍లో ప్రస్తుతం రూ.15వేలలోపు ఐదు బెస్ట్ మొబైల్ ఆప్షన్లు ఇక్కడ తెలుసుకోండి.

రూ.15వేలలోపు సెగ్మెంట్‍లో చాలా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం (అక్టోబర్ 15) ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో ఐదు బెస్ట్ ఆప్షన్లు ఇవి. ఇందులో మొదటిది ‘సీఎంఎఫ్ బై నథింగ్ ఫోన్ 1’ మొబైల్. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.14,999గా ఉంది. ఐసీఐసీఐ కార్డ్ ఆఫర్ ద్వారా ప్రస్తుతం రూ.2వేల వరకు సీఎంఎఫ్ ఫోన్ 1పై డిస్కౌంట్ పొందొచ్చు. 

(1 / 5)

వివో టీ3 ఎక్స్ 5జీ ఫోన్ ధర ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో రూ.12,999గా ఉంది. యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా రూ.1,375 వరకు అదనపు తగ్గింపు పొందే అవకాశం ఉంది. 

(2 / 5)

రియల్‍మీ పీ1 5జీ మొబైల్ ప్రారంభ ధర ప్రస్తుతం రూ. 13,999గా ఉంది. కార్డు ఆఫర్ల ద్వారా మరో రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు. 

(3 / 5)

సామ్‍సంగ్ గెలాక్సీ ఏ14 5జీ ధర ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో 10,999గా ఉంది. కార్డ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

(4 / 5)

ఇన్‍ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ మొబైల్ ప్రారంభ ధర ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ ప్లాట్‍ఫామ్‍లో రూ.13,999గా ఉంది. కార్డ్ ఆఫర్లతో రూ.1,250 వరకు అదనపు డిస్కౌంట్ దక్కించుకోవచ్చు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు