Dhanatrayodashi 2022 | శని సంచారంలో మార్పు.. ఈ ధనత్రయోదశి నుంచి ఈ రాశుల వారికి పండగే!-saturn transit may bring prosperity and happiness for these zodiac signs from dhanteras 2022 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Saturn Transit May Bring Prosperity And Happiness For These Zodiac Signs From Dhanteras 2022

Dhanatrayodashi 2022 | శని సంచారంలో మార్పు.. ఈ ధనత్రయోదశి నుంచి ఈ రాశుల వారికి పండగే!

Oct 20, 2022, 09:07 AM IST HT Telugu Desk
Oct 20, 2022, 09:07 AM , IST

  • Dhanatrayodashi 2022: భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండగలలో దీపావళి ఒకటి. దీపావళి కంటే ముందు ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 23న ధనత్రయోదశి వస్తుంది. ఈరోజు నుంచి శని మకరరాశిలో సంచరిస్తుంటాడు. ఫలితంగా కొన్ని రాశుల వారి జీవితంలో సంతోషం, ధన ప్రవాహం ఉండవచ్చు. ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చూడండి.

ఈ ఏడాది అక్టోబర్ 23, ధన త్రయోదశి నుంచి శని మకరరాశిలో సంచిరిస్తుంటాడు. ఈ ఫలితంగా ఈ కింది రాశుల వారికి వారి జీవితంలో సంతోషం రావచ్చు. ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. 

(1 / 6)

మేషరాశి - జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సంచారంతో మేష రాశి వారికి ప్రయోజనం కలుగుతుంది. మేష రాశి ప్రజలు ధనలాభంతో పురోగమించే అవకాశాలను పొందుతారు. కొత్త వాహనం లేదా భవనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. 

(2 / 6)

మిథునరాశి - జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశి వారికి ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్ని విధాల అదృష్టం కలిసి వస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. 

(3 / 6)

కర్కాటక రాశి- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి ధన త్రయోదశి నుండి మంచి రోజులు మొదలవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో కొత్త అవకాశాలు పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. మీరు మంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. 

(4 / 6)

వృశ్చికం - వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. డబ్బు రాకకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది.

(5 / 6)

సంబంధిత కథనం

గోవత్స ద్వాదశి 2022నరకచతుర్థశికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..Identify Negative Energy in House, SignsMotivation for Life - Bhagavad Gitaలక్ష్మీ నారాయణ యోగంలక్ష్మీ నారాయణ యోగం
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు