Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్ల ముఖ్యమైన స్పెసిఫికేషన్లు: ఫొటోలతో పాటు..-samsung galaxy s23 series mobiles key features know the specifications ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Samsung Galaxy S23 Series Mobiles Key Features Know The Specifications

Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్ల ముఖ్యమైన స్పెసిఫికేషన్లు: ఫొటోలతో పాటు..

Feb 02, 2023, 07:31 AM IST Chatakonda Krishna Prakash
Feb 02, 2023, 07:31 AM , IST

  • Samsung Galaxy S23 series Key Features: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ వచ్చేసింది. గెలాక్సీ అన్‍ప్యాక్డ్ ఈవెంట్ ద్వారా ఈ సిరీస్‍లో మూడు మొబైళ్లను లాంచ్ చేసింది సామ్‍సంగ్. ఈ గెలాక్సీ ఎస్23 సిరీస్ మొబైళ్ల ముఖ్యమైన ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి.

Samsung Galaxy S23 series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‍లో మూడు ఫోన్లు లాంచ్ అయ్యాయి. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+, సామ్‍‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా మొబైళ్లు లాంచ్ అయ్యాయి. 

(1 / 8)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్ టాప్ ఎండ్‍గా ఉంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6.8 ఇంచుల క్వాడ్ హెచ్‍డీ+ డైమనిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‍ప్లేను ఈ ప్రీమియమ్ మొబైల్ కలిగి ఉంది.

(2 / 8)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 మొబైల్ 6.1 ఇంచులు, గెలాక్సీ ఎస్23+ ఫోన్ 6.6 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‍ప్లేతో వస్తున్నాయి. 

(3 / 8)

Samsung Galaxy S23 Seriesలో మూడు ఫోన్లు స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ సామ్‍సంగ్ వన్ యూఐ 5.1తో వస్తున్నాయి. 

(4 / 8)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ నాలుగు కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ కలర్లలో ఈ ఫోన్లు లభిస్తున్నాయి. 

(5 / 8)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా.. 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. గెలాక్సీ ఎస్23 ఫోన్ 3,900mAh, గెలాక్సీ ఎస్23+ ఫోన్ 4,700mAh బ్యాటరీతో వస్తున్నాయి.

(6 / 8)

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23+ ఫోన్ల వెనుక 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంటాయి. 

(7 / 8)

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎక్స్23+, గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫోన్‍లకు 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు