Rhea Chakraborty Hot Photos: స్ట్రీట్ స్టైల్ లుక్‌లో హాట్‌గా రియా.. ఒక్కసారి చూస్తే ఎవ్వరైనా ఫిదా..!-rhea chakraborty levels up her street style game in leather co ord set for roadies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rhea Chakraborty Hot Photos: స్ట్రీట్ స్టైల్ లుక్‌లో హాట్‌గా రియా.. ఒక్కసారి చూస్తే ఎవ్వరైనా ఫిదా..!

Rhea Chakraborty Hot Photos: స్ట్రీట్ స్టైల్ లుక్‌లో హాట్‌గా రియా.. ఒక్కసారి చూస్తే ఎవ్వరైనా ఫిదా..!

Apr 23, 2023, 10:09 PM IST Maragani Govardhan
Apr 23, 2023, 10:09 PM , IST

  • Rhea Chakraborty Hot Photos: బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. ఈ ముద్దుగుమ్మ స్ట్రీట్ స్టైల్ లుక్‌లో దర్శనమిచ్చింది. తన అందంతో చూపరులను ఆకర్షిస్తోంది.

రియా చక్రవర్తి తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. స్ట్రీట్ స్టైల్ రోడీస్ లుక్‌లో ఆకర్షణీయంగా కనిపించింది. 

(1 / 5)

రియా చక్రవర్తి తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టింది. స్ట్రీట్ స్టైల్ రోడీస్ లుక్‌లో ఆకర్షణీయంగా కనిపించింది. (Instagram/@rhea_chakraborty)

బ్లాక్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న రియా

(2 / 5)

బ్లాక్ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న రియా(Instagram/@rhea_chakraborty)

 రియా ధరించిన కార్స్ టాప్ ధర వచ్చేసి రూ.9,490లు కాగా.. ప్యాంట్ ధర వచ్చేసి రూ.13,490లు

(3 / 5)

 రియా ధరించిన కార్స్ టాప్ ధర వచ్చేసి రూ.9,490లు కాగా.. ప్యాంట్ ధర వచ్చేసి రూ.13,490లు(Instagram/@rhea_chakraborty)

ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన రియా

(4 / 5)

ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన రియా(Instagram/@rhea_chakraborty)

తన అందంతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్న బ్యూటీ

(5 / 5)

తన అందంతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్న బ్యూటీ(Instagram/@rhea_chakraborty)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు