గూగుల్‌లో అధికంగా వెతికిన టాప్ 10 రెసిపీలు ఇవే

By Haritha Chappa
Dec 12, 2024

Hindustan Times
Telugu

గూగుల్‌లో 2024లో భారతీయులు అధికంగా వెతికిన రెసిపీల జాబితాను గూగుల్ విడుదల చేసింది. 

పోర్న్ స్టార్ మార్టిని- ఇది లండన్ వంటకం. దీని పేరు వెరైటీగా ఉండడంతో ఎక్కువ మంది దీని గురించి శోధించారు.

మామిడికాయ పచ్చడి

ధనియా పంజిరి - ధనియాలు, బెల్లం, నెయ్యి,నట్స్ తో దీన్ని తయారు చేస్తారు. 

ఉగాది పచ్చడి

పంచామృతం - పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి కలిపి చేసే ప్రసాదం ఇది. శివుడికి దీనితో అభిషేకం చేస్తారు.

ఈమ దత్షి - ఇది భూటాన్ జాతీయ వంటకం. బంగాళాదుంపలతో చేస్తారు. 

ఫ్లాట్ వైట్ - ఇది కాఫీలో ఒక రకం

 కంజి - హోలీ సమయంలో తాగే ఒక పులియబెట్టిన పానీయం.

శంకరపాలి 

చమ్మంతి - ఇది ఒక రకమైన కొబ్బరి కారం పొడి. 

చలికాలంలో శొంఠి తీసుకుంటే ఇంత మంచిదా - వీటిని తెలుసుకోండి

image credit to unsplash