Keerthy Suresh Marriage Photos: కీర్తి సురేష్ పెళ్లి ఫొటోలు.. మహానటి ఎంత అందంగా, ఆనందంగా ఉందో చూశారా?-keerthy suresh marriage photos mahanati actress looking beautiful in wedding silk saree ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keerthy Suresh Marriage Photos: కీర్తి సురేష్ పెళ్లి ఫొటోలు.. మహానటి ఎంత అందంగా, ఆనందంగా ఉందో చూశారా?

Keerthy Suresh Marriage Photos: కీర్తి సురేష్ పెళ్లి ఫొటోలు.. మహానటి ఎంత అందంగా, ఆనందంగా ఉందో చూశారా?

Dec 12, 2024, 03:17 PM IST Hari Prasad S
Dec 12, 2024, 03:17 PM , IST

  • Keerthy Suresh Marriage Photos: కీర్తి సురేష్ గోవాలో తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకుంది. తమ 15 ఏళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లిగా మలచుకున్న ఆమె ఎంతో ఆనందంగా కనిపించింది.

Keerthy Suresh Marriage Photos: పెళ్లి సందర్భంగా కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ ఆనంద పరవశం

(1 / 8)

Keerthy Suresh Marriage Photos: ఈ పెళ్లి ఫొటోల్లో కీర్తి సురేష్ చాలా అందంగా, ఆనందంగా కనిపించింది.

(2 / 8)

Keerthy Suresh Marriage Photos: గోవాలో ఈ లాంగ్ టైమ్ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకున్నారు

(3 / 8)

Keerthy Suresh Marriage Photos: ఆంటోనీ తన మెడలో తాళి కడుతుంటే కీర్తి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

(4 / 8)

Keerthy Suresh Marriage Photos: గోవాలో బుధవారం (డిసెంబర్ 11) నుంచే కీర్తి సురేష్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.

(5 / 8)

Keerthy Suresh Marriage Photos: కీర్తి సురేష్ 15 ఏళ్లుగా ఆంటోనీతో ప్రేమలో ఉంది. మొత్తానికి ఈ ఇద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు.

(6 / 8)

Keerthy Suresh Marriage Photos: పెళ్లి పీటలపై చిరునవ్వులు చిందిస్తూ కీర్తి, ఆంటోనీ జంట

(7 / 8)

Keerthy Suresh Marriage Photos: తన మెడలో తాళి కట్టిన తర్వాత ఆంటోనీని ఆప్యాయంగా కౌగిలించుకుంటూ కీర్తి మురిసిపోయింది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు