Food for stress: మీ ఒత్తిడిని తగ్గించే 5 రకాల మినరళ్లు.. ఈ ఆహారాల్లో ఉంటాయి..-regulate cortisol levels with these 5 minerals diet tips to beat stress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Food For Stress: మీ ఒత్తిడిని తగ్గించే 5 రకాల మినరళ్లు.. ఈ ఆహారాల్లో ఉంటాయి..

Food for stress: మీ ఒత్తిడిని తగ్గించే 5 రకాల మినరళ్లు.. ఈ ఆహారాల్లో ఉంటాయి..

Jun 25, 2024, 08:50 AM IST Koutik Pranaya Sree
Jun 25, 2024, 08:50 AM , IST

సోడియం నుంచి జింక్ దాకా.. ఆహారంలో చేర్చుకోవాల్సిన మినరళ్లు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి. 

దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మినరల్ లోపాలు వచ్చే అవకాశాలుంటాయి. దీనివల్ల న్యూరో ట్రాన్స్‌మిటర్ పనితీరు దెబ్బతింటుంది. ఒత్తిడితో ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. మనం 5 రకాల మినరళ్లను తినే ఆహారం ద్వారా తప్పకుండా శరీరానికి అందించాలి.  దానివల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.

(1 / 6)

దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మినరల్ లోపాలు వచ్చే అవకాశాలుంటాయి. దీనివల్ల న్యూరో ట్రాన్స్‌మిటర్ పనితీరు దెబ్బతింటుంది. ఒత్తిడితో ఎదుర్కొనే సామర్థ్యం తగ్గుతుంది. మనం 5 రకాల మినరళ్లను తినే ఆహారం ద్వారా తప్పకుండా శరీరానికి అందించాలి.  దానివల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.(Unsplash)

మెగ్నీషియం: మెగ్నీషియం కార్టిసాల్‌ స్థాయుల్ని నియంత్రిస్తుంది. కార్టిసోల్ స్థాయులు ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. అలా కాకుండా మెగ్నీషియం చూస్తుంది. డార్క్ చాకోలేట్, ఆకుకూరలు, అవకాడో, అరటిపండ్లు, జీడిపప్పు లాంటివి ఆహారంలో చేర్చుకోవాలి. 

(2 / 6)

మెగ్నీషియం: మెగ్నీషియం కార్టిసాల్‌ స్థాయుల్ని నియంత్రిస్తుంది. కార్టిసోల్ స్థాయులు ఒత్తిడిని ఎక్కువ చేస్తాయి. అలా కాకుండా మెగ్నీషియం చూస్తుంది. డార్క్ చాకోలేట్, ఆకుకూరలు, అవకాడో, అరటిపండ్లు, జీడిపప్పు లాంటివి ఆహారంలో చేర్చుకోవాలి. (Unsplash)

జింక్: న్యూరో ట్రాన్స్‌మిటర్ పనితీరు మెరుగుపర్చడానికి జింక్ దోహదపడుతుంది. దాంతో మెదడు పనితీరుతో పాటూ మానసిక స్థితి స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఇది ఆయ్‌స్టర్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, పప్పుల్లో పుష్కలంగా ఉంటుంది. 

(3 / 6)

జింక్: న్యూరో ట్రాన్స్‌మిటర్ పనితీరు మెరుగుపర్చడానికి జింక్ దోహదపడుతుంది. దాంతో మెదడు పనితీరుతో పాటూ మానసిక స్థితి స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఇది ఆయ్‌స్టర్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, పప్పుల్లో పుష్కలంగా ఉంటుంది. 

సెలేనియం: ఈ మినరల్ శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరుకు కూడా మద్దతిచ్చి ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. 

(4 / 6)

సెలేనియం: ఈ మినరల్ శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరుకు కూడా మద్దతిచ్చి ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. (Unsplash)

అలాగే ఉప్పగా ఉన్న ఆహారం తిన్నప్పుడు మెదడు దాన్ని గ్రహిస్తుంది. వివిధ రకాల చర్యల ద్వారా పెరిగిన సోడియం స్థాయుల్ని తగ్గించేస్తుంది. 

(5 / 6)

అలాగే ఉప్పగా ఉన్న ఆహారం తిన్నప్పుడు మెదడు దాన్ని గ్రహిస్తుంది. వివిధ రకాల చర్యల ద్వారా పెరిగిన సోడియం స్థాయుల్ని తగ్గించేస్తుంది. (Pixabay)

అరటిపండ్లు: అరటిపండ్లను పొటాషియంకు పవర్‌హౌజ్ అని చెప్పొచ్చు.ఇవి సోడియం స్థాయుల్ని శరీరంలో నియంత్రిస్తాయి. రక్తపోటును సరిగ్గా ఉంచడంలో సోడియం పాత్ర కీలకం. 

(6 / 6)

అరటిపండ్లు: అరటిపండ్లను పొటాషియంకు పవర్‌హౌజ్ అని చెప్పొచ్చు.ఇవి సోడియం స్థాయుల్ని శరీరంలో నియంత్రిస్తాయి. రక్తపోటును సరిగ్గా ఉంచడంలో సోడియం పాత్ర కీలకం. (Freepik)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు