PM Modi Adilabad Meeting: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరిన ప్రధాని మోదీ
PM Modi Adilabad Meeting: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మద్దతివ్వాలని, తెలంగాణ ప్రజల అభిమానం, ప్రేమ సహకారం తనకు కావాలని ప్రధాని మోదీ ఆదిలాబాద్‌లో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలన్నారు. 400సీట్లతో బీజేపీని గెలిపించాలని కోరారు.
ఇతర గ్యాలరీలు