తెలుగు న్యూస్ / ఫోటో /
నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తాయా? కారణాలు ఏమిటి?
- Periods twice in a month: సాధారణంగా ప్రతి మహిళకు నెలకోసారి నెలసరి వస్తుంది. కానీ కొందరికి రెండుసార్లు పీరియడ్స్ రావచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
- Periods twice in a month: సాధారణంగా ప్రతి మహిళకు నెలకోసారి నెలసరి వస్తుంది. కానీ కొందరికి రెండుసార్లు పీరియడ్స్ రావచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
(1 / 6)
నెలసరి ప్రతి నెలా ఒకసారి మాత్రమే రావాలి. అలా వస్తే వారు ఆరోగ్యంగా ఉన్నట్టు అర్థం. కానీ కొందరిలో రెండు సార్లు వచ్చే అవకాశం ఉంది. (Pixabay)
(2 / 6)
నెలకు రెండుసార్లు నెలసరి వచ్చే విపరీతమైన సమస్యలు వస్తాయి. తీవ్రంగా నొప్పి వస్తుంది. కొంతమంది మంచం నుంచి లేవలేరు కూడా. ఇలా రెండుసార్లు నెలసరి రావడానికి కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. (freepik)
(3 / 6)
సాధారణంగా ఋతు చక్రం 24 నుండి 38 రోజులు ఉంటుంది. ప్రతి ఋతు చక్రం మూడు నుండి ఐదు రోజుల వరకు ఉంటుంది. ఋతుస్రావం 24 రోజుల తేడాతో ఉంటే, అది నెలలో రెండుసార్లు రావచ్చు. (Freepik)
(4 / 6)
చాలా మందికి నెలసరి ప్రారంభంలో మూడు నుండి ఐదు రోజులు బ్లీడింగ్ అవుతుంది. కొందరికి 20 రోజులకే మళ్లీ నెలసరి రావచ్చు. 32-38 రోజుల ఋతు చక్రం ఉన్నవారికి నెలకు ఇలా రెండుసార్లు పీరియడ్స్ రావచ్చు. (freepik)
(5 / 6)
వైద్యులు చెబుతున్న ప్రకారం, నెలకు రెండుసార్లు బహిష్టు రావడానికి కారణం PCOS. PCOS పూర్తి పేరు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. అలాగే, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఇలా రెండు సార్లు నెలసరులు రావచ్చు. (freepik)
ఇతర గ్యాలరీలు