OTT Horror Comedy: ఈ వారమే ఓటీటీలోకి ఫ్రీగా వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా..-ott horror comedy movie and web series releasing this week on prime video netflix hotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Horror Comedy: ఈ వారమే ఓటీటీలోకి ఫ్రీగా వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా..

OTT Horror Comedy: ఈ వారమే ఓటీటీలోకి ఫ్రీగా వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా..

Oct 08, 2024, 11:08 AM IST Hari Prasad S
Oct 08, 2024, 11:08 AM , IST

  • OTT Horror Comedy: బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ ఓటీటీలోకి ఈ వారమే ఫ్రీగా అందుబాటులోకి వస్తోంది. దీంతోపాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ కూడా ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి. అవేంటో చూడండి.

OTT Horror Comedy: ఈ వారం ఓటీటీల్లోకి దసరా సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి.

(1 / 8)

OTT Horror Comedy: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన స్త్రీ2 కూడా అందులో ఒకటి. ఈ సినిమా ఇప్పటికే రెంట్ విధానంలో అందుబాటులో ఉండగా.. గురువారం (అక్టోబర్ 10) నుంచి ప్రైమ్ వీడియోలో ఫ్రీగా ఈ మూవీ చూడొచ్చు.

(2 / 8)

OTT Horror Comedy: లేటెస్ట్ బాలీవుడ్ కామెడీ మూవీ ఖేల్ ఖేల్ మే కూడా బుధవారం (అక్టోబర్ 9) నుంచి నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టనుంది

(3 / 8)

OTT Horror Comedy: తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ వాళై తెలుగుతోపాటు మరో ఆరు భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో శుక్రవారం (అక్టోబర్ 11) నుంచి అందుబాటులోకి రానుంది.

(4 / 8)

OTT Horror Comedy: తెలుగులో వచ్చిన ఆకాశమే హద్దురా మూవీకి రీమేక్ అయిన హిందీ మూవీ సర్ఫిరా కూడా శుక్రవారం (అక్టోబర్ 11) నుంచే హాట్‌స్టార్ లోకి రానుంది.

(5 / 8)

OTT Horror Comedy: రాత్ జవానీ హై వెబ్ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో శుక్రవారం (అక్టోబర్ 11) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

(6 / 8)

పోగుమిదం వేగు తూరమిళ్లై అనే తమిళ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ సోమవారం (అక్టోబర్ 7) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది.

(7 / 8)

సుహాస్ నటించిన గొర్రె పురాణం మూవీ గురువారం (అక్టోబర్ 10) నుంచి ఆహా వీడియోలోకి రానుంది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు