తెలుగు న్యూస్ / ఫోటో /
Mercedes-Benz AMG EQS 53 | భారత్‌లో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ ఇదే!
- మెర్సిడెస్ తన రేంజ్-టాపింగ్ EV సెడాన్ Mercedes-Benz AMG EQS 53ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు భారత మార్కెట్లో ఇదే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనం.
- మెర్సిడెస్ తన రేంజ్-టాపింగ్ EV సెడాన్ Mercedes-Benz AMG EQS 53ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు భారత మార్కెట్లో ఇదే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వాహనం.
(1 / 6)
EQS 53 కారు పైభాగంలో సొగసైన రూపాన్ని అందించేలా కూపే లాంటి రూఫ్ లైన్‌ను పొందుతుంది. AMG లైనప్ అల్లాయ్ వీల్స్, వెనుక స్పాయిలర్ కూడా ఉన్నాయి.
(2 / 6)
Mercedes-Benz AMG EQS 53 కార్ వెనుక భాగంలో LED లైట్ బార్, టెయిల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. బంపర్ దిగువ సగం గ్లాసీ బ్లాక్‌లో స్పోర్టీగా కనిపిస్తుంది.
(3 / 6)
EQS 53 కారు క్యాబిన్ భాగం పరిశీలిస్తే.. డ్యాష్ బోర్డుకు 56-అంగుళాల MBUX హైపర్‌స్క్రీన్‌ను ఇచ్చారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ కమాండ్‌లకు సంబంధించిన ఫీచర్లతో నిండుగా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు