తెలుగు న్యూస్ / ఫోటో /
manage morning anxiety: ఉదయం నిద్రలేస్తూనే ఆందోళనకు గురవుతున్నారా? ఇదేమిటో చూడండి!
- ways to deal with morning anxiety: నిద్రలేచిన తర్వాత మీరు తెలియని ఆందోళనకు గురవుతున్నారా? ఏమిటిది, ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఎలాగో ఇక్కడ చిట్కాలను చూడండి.
- ways to deal with morning anxiety: నిద్రలేచిన తర్వాత మీరు తెలియని ఆందోళనకు గురవుతున్నారా? ఏమిటిది, ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఎలాగో ఇక్కడ చిట్కాలను చూడండి.
(1 / 6)
ఉదయం నిద్రలేచిన వెంటనే మనం దేని గురించైనా ఎక్కువగా ఆందోళన చెందడాన్ని మార్నింగ్ యాంగ్జయిటీ అంటారు. ఇది కడుపులో తిప్పిన్నట్లుగా, ఊపిరి ఆగిపోయినట్లుగా చేస్తుంది. నిద్రలేచిన వెంటనే గుండె పగిలిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. రోజంతా ఇక ఏం చేయలేం అనే నిరాశ నిస్పృహలు మనల్ని చుట్టుముడతాయి. (Unsplash)
(2 / 6)
ఉదయం వేళ చాలా మందికి ఏదో తెలియని ఆందోళన ఉంటుంది, దీంతో వారు ఏ పని చేసేటపుడైనా తత్తరపాటుతో టెన్షన్ పడుతూ చేస్తారు. అయితే ఉదయం వేళ ఈ ఆందోళనను ఎదుర్కోవటానికి థెరపిస్ట్ అలిసన్ సెపోనారా కొన్ని చిట్కాలను పంచుకుంది. (Unsplash)
(3 / 6)
మనం మరింత రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉండటానికి సహాయపడే వ్యాయామాలను చేయాలి లేదా ధ్యానం సాధన చేయాలి. (Unsplash)
(4 / 6)
మంచి నిద్ర దినచర్యను ప్రాక్టీస్ చేయడం అంటే పడుకునే ముందు లేదా మేల్కొన్న తర్వాత ఎలాంటి స్క్రీన్లను చూడకపోవడం (Unsplash)
(5 / 6)
మీ గది చుట్టూ సామెతలు, ప్రేరణనిచ్చే కొటేషన్లతో కూడిన స్టిక్కీ నోట్‌లు అతికించుకోవడం ద్వారా సానుకూల భావనలు కలుగుతాయి. (Unsplash)
ఇతర గ్యాలరీలు