Look Fresh-faced । ముఖం ఎల్లప్పుడూ తాజాగా కనిపించాలంటే.. ఈ చిట్కాలు చాలు!-look fresh faced without makeup follow these home remedies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Look Fresh-faced । ముఖం ఎల్లప్పుడూ తాజాగా కనిపించాలంటే.. ఈ చిట్కాలు చాలు!

Look Fresh-faced । ముఖం ఎల్లప్పుడూ తాజాగా కనిపించాలంటే.. ఈ చిట్కాలు చాలు!

Jan 08, 2024, 09:39 PM IST HT Telugu Desk
Jan 09, 2023, 05:51 PM , IST

  • Look Fresh-faced: సహజమైన లుక్ కావాలనుకుంటే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా మీ ముఖం తాజాగా, ప్రకాశవంతంగా మెరుస్తుంది.

 చర్మ సంరక్షణ కోసం ఖరీదైన బ్రాండ్ ఉత్పత్తులను ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఉపయోగించే అందంగా కనిపించవచ్చు. 

(1 / 6)

 చర్మ సంరక్షణ కోసం ఖరీదైన బ్రాండ్ ఉత్పత్తులను ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఉపయోగించే అందంగా కనిపించవచ్చు. (Freepik)

 టోమాటోలు, శనగపిండి, మైదాపిండి, గ్రీన్ టీ మొదలైన వాటితో మీ చర్మంలో సహజమైన కళ తీసుకు రావచ్చు.

(2 / 6)

 టోమాటోలు, శనగపిండి, మైదాపిండి, గ్రీన్ టీ మొదలైన వాటితో మీ చర్మంలో సహజమైన కళ తీసుకు రావచ్చు.(Freepik)

టమోటాను సగానికి కట్ చేసి ముఖం మీద రుద్దండి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ మృత చర్మ కణాలను తొలగిస్తుంది. ఆ తర్వాత ముఖం కడుక్కుంటే మెరుస్తుంది. 

(3 / 6)

టమోటాను సగానికి కట్ చేసి ముఖం మీద రుద్దండి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ మృత చర్మ కణాలను తొలగిస్తుంది. ఆ తర్వాత ముఖం కడుక్కుంటే మెరుస్తుంది. (Freepik)

 కొంచెం మైదా పిండిలో రెండు టీస్పూన్ల రోజ్ వాటర్‌ కలిపి పేస్ట్ చేయండి.  ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపు ఆగి కడిగేయాలి. కడిగిన తర్వాత, చర్మం తాజాగా కనిపిస్తుంది.

(4 / 6)

 కొంచెం మైదా పిండిలో రెండు టీస్పూన్ల రోజ్ వాటర్‌ కలిపి పేస్ట్ చేయండి.  ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపు ఆగి కడిగేయాలి. కడిగిన తర్వాత, చర్మం తాజాగా కనిపిస్తుంది.(Freepik)

ముఖం కోల్పోయిన కాంతిని తిరిగి తీసుకురావడానికి నిమ్మకాయ, తేనె చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్  చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. నిమ్మకాయ, తేనె మిశ్రమాన్ని ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేసి శుభ్రం చేసుకోండి.

(5 / 6)

ముఖం కోల్పోయిన కాంతిని తిరిగి తీసుకురావడానికి నిమ్మకాయ, తేనె చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్  చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. నిమ్మకాయ, తేనె మిశ్రమాన్ని ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేసి శుభ్రం చేసుకోండి.(Freepik)

బంగాళాదుంప, గ్రీన్ టీ కలయిక చర్మ ఆరోగ్యానికి ప్రభావవంతమైనది.  బంగాళదుంపలను ముందుగా గుజ్జు చేసి, అందులో గ్రీన్ టీ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు తర్వాత, ముఖం కడుక్కోవడం వల్ల చర్మం ఫ్రెష్ అవుతుంది. 

(6 / 6)

బంగాళాదుంప, గ్రీన్ టీ కలయిక చర్మ ఆరోగ్యానికి ప్రభావవంతమైనది.  బంగాళదుంపలను ముందుగా గుజ్జు చేసి, అందులో గ్రీన్ టీ మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు తర్వాత, ముఖం కడుక్కోవడం వల్ల చర్మం ఫ్రెష్ అవుతుంది. (Freepik)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు