Krithi Shetty: తెలుగులో కృతిశెట్టికి మరో ఛాన్స్ - విశ్వక్‌సేన్‌తో రొమాన్స్!
Krithi Shetty: మనమే తర్వాత తెలుగులో కృతిశెట్టి మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు చెబుతోన్నారు.
(1 / 5)
విశ్వక్‌సేన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెలుగులో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ తెరకెక్కుతోంది.
(2 / 5)
ఈ సినిమాలో విశ్వక్‌సేన్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(3 / 5)
ఇటీవలే రిలీజైన ఏఆర్ఎమ్‌తో మలయాళంలో తొలి అడుగులోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నది కృతిశెట్టి. ఈ మూవీ వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
(4 / 5)
కొన్నాళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటోన్న కృతిశెట్టి మలయాళం, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తోంది.
ఇతర గ్యాలరీలు