తెలుగు న్యూస్ / ఫోటో /
Krishna Pedda Karma: నాన్న ఇచ్చిన వాటిలో గొప్పది అదే - మహేష్‌బాబు
Krishna Pedda Karma: ఇటీవల కన్నుమూసిన టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ పెద్దకర్మను కుటుంబసభ్యులు ఆదివారం హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వేన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్‌బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులు హాజరయ్యారు.
(1 / 5)
నాన్న కృష్ణ తనకు చాలా ఇచ్చాడని, వాటిలో అన్నింటికంటే గొప్పది మీ అభిమానమే అంటూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మహేష్‌బాబు ఎమోషనల్‌గా మాట్లాడారు.
(2 / 5)
నాన్నభౌతికంగా దూరమైనా తన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని, మన అందరి మధ్య ఉంటారని మహేష్‌బాబు పేర్కొన్నాడు.
(3 / 5)
కృష్ణ పెద్దకర్మకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. వారికి 32 రకాల వంటకాలతో భోజనాన్ని పెట్టినట్లు సమాచారం.
(4 / 5)
ఈ నెల 15న గుండెపోటుతో కృష్ణ కన్నుమూశారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇతర గ్యాలరీలు