Workout Injuries । వ్యాయామాలు చేసేటపుడు గాయాలు అవకుండా ఈ చిట్కాలు పాటించండి!-know how to avoid workout injuries must follow tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Know How To Avoid Workout Injuries, Must Follow Tips

Workout Injuries । వ్యాయామాలు చేసేటపుడు గాయాలు అవకుండా ఈ చిట్కాలు పాటించండి!

Dec 05, 2022, 08:06 PM IST HT Telugu Desk
Dec 05, 2022, 08:06 PM , IST

  • Avoid Workout Injuries: జిమ్‌లో బరువులు ఎత్తే వ్యాయామాలు చేసేటపుడు కొన్నిసార్లు కండరాలు పట్టుకోవడం లేదా గాయాలవటం సహజం. ఈ ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

వర్కౌంట్స్ చేసేటపుడు కొన్నిసార్లు గాయాలు అవవచ్చు, కండరాలు పట్టుకోవచ్చు, అలసిపోయి పడిపోవచ్చు. లేదా కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రాణాంతక పరిస్థితి తలెత్తవచ్చు. అందుకే ఈ చిట్కాలు పాటించండి.

(1 / 8)

వర్కౌంట్స్ చేసేటపుడు కొన్నిసార్లు గాయాలు అవవచ్చు, కండరాలు పట్టుకోవచ్చు, అలసిపోయి పడిపోవచ్చు. లేదా కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రాణాంతక పరిస్థితి తలెత్తవచ్చు. అందుకే ఈ చిట్కాలు పాటించండి.

నిరంతరంగా వ్యాయామాలు చేయడం కూడా మంచిది కాదు. మీ సామర్థ్యానికి మించి వ్యాయామాలు చేయడం చాలా ప్రమాదకరం.

(2 / 8)

నిరంతరంగా వ్యాయామాలు చేయడం కూడా మంచిది కాదు. మీ సామర్థ్యానికి మించి వ్యాయామాలు చేయడం చాలా ప్రమాదకరం.

కండరాలు పట్టుకోకుండా ఉండాలంటే వ్యాయామానికి ముందు కనీసం 10-12 నిమిషాలు వార్మప్ చేయాలి. తద్వారా కండరాలలో వేడి పుడుతుంది, నొప్పి అలవాటుపడతాయి.

(3 / 8)

కండరాలు పట్టుకోకుండా ఉండాలంటే వ్యాయామానికి ముందు కనీసం 10-12 నిమిషాలు వార్మప్ చేయాలి. తద్వారా కండరాలలో వేడి పుడుతుంది, నొప్పి అలవాటుపడతాయి.

ప్రతిరోజూ ఒకే విధమైన ఫిట్‌నెస్ రొటీన్ చేయడం మానుకోండి. ఒకరోజు సైక్లింగ్ చేసినట్లయితే, మరుసటి రోజు మరొక కార్డియో చేయాలి.

(4 / 8)

ప్రతిరోజూ ఒకే విధమైన ఫిట్‌నెస్ రొటీన్ చేయడం మానుకోండి. ఒకరోజు సైక్లింగ్ చేసినట్లయితే, మరుసటి రోజు మరొక కార్డియో చేయాలి.

ఖాళీ కడుపుతో ఎప్పుడూ వ్యాయామం చేయకండి, అది శరీరాన్ని బలహీనపరుస్తుంది, మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

(5 / 8)

ఖాళీ కడుపుతో ఎప్పుడూ వ్యాయామం చేయకండి, అది శరీరాన్ని బలహీనపరుస్తుంది, మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

మీరు వ్యాయామం చేయాలంటే మీ శరీరానికి శక్తి అవసరం. కాబట్టి వర్కౌట్లు ప్రారంభిచే కనీసం పదిహేను నిమిషాల ముందు పండ్లు తినండి.

(6 / 8)

మీరు వ్యాయామం చేయాలంటే మీ శరీరానికి శక్తి అవసరం. కాబట్టి వర్కౌట్లు ప్రారంభిచే కనీసం పదిహేను నిమిషాల ముందు పండ్లు తినండి.

వారానికి ఒకసారి మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి.

(7 / 8)

వారానికి ఒకసారి మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి.

సంబంధిత కథనం

నవగ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం శుక్రుడు. విలాసం, ప్రేమ, శ్రేయస్సు మొదలైన వాటికి కారణం. శుక్రుడు అసురులకు అధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే అన్ని రాశుల వారికి విలాసవంతమైన జీవితం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.బృహస్పతి దేవతలకు రాజగురువు. బృహస్పతి సంచరించే రాశులకు అన్ని రకాల యోగాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సంతాన ప్రాప్తికి, వివాహ బలం, సంపద, శ్రేయస్సుకు బృహస్పతి కారణం. బృహస్పతి సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, లేదా పిసిఒఎస్ సమస్యలో అండాశయాలు అసాధారణ మొత్తంలో ఆండ్రోజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి.  ఇవి చిన్న తిత్తులుగా మారుతాయి. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి.  పిసిఒఎస్ వల్ల రుతుక్రమం సక్రమంగా రాదు,  జుట్టు అధికంగా పెరుగుతుంది. మొటిమలు,  ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి.  పిసిఒడి వల్ల నిద్ర సరిగా పట్టదు. నిద్రా సమస్యలు వస్తాయి. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. వేడి వాతావరణం పెరిగిపోతోంది. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే శరీరానికి కొన్ని సూపర్ ఫుడ్స్ అందించాలి. ఒక్కో గ్రహం తన రాశిని నిర్ణీత కాలం తర్వాత మార్చుకుంటుంది. ఏప్రిల్ మాసంలో అనేక గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి కదులుతాయి. కొన్ని గ్రహాలు తిరోగమనంలో ఉంటాయి. ఏప్రిల్ లో ఏ గ్రహం ఏ తేదీన కదులుతుందో తెలుసుకుందాం.సీనియ‌ర్ న‌టి రేవ‌తి, షేన్ నిగ‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన భూత‌కాలం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. ఈ మ‌ల‌యాళం హార‌ర్ మూవీని సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు