తెలుగు న్యూస్ / ఫోటో /
Pawan Kalyan : దివ్యాంగుడి సమస్యలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్న పవన్
- Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం కాకినాడ అర్బన్ నియోజక వర్గం ప్రముఖులు, విద్యావేత్తలతో పవన్ భేటీ అయ్యారు. అనంతరం కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాలలో జనవాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు విన్న పవన్ కల్యాణ్ కంటితడి పెట్టుకున్నారు.

(2 / 9)
జనసేన పాలనలో జవాబుదారీతనానికి పెద్ద పీట వేస్తామని పవన్ తెలిపారు. స్వచ్ఛత, బాధ్యత, పారదర్శకతతో వ్యవహరిస్తామన్నారు.
(4 / 9)
కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసమస్యలపై వినతులు స్వీకరించారు పవన్ కల్యాణ్
(5 / 9)
కనీసం దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వలేని అంధకారంలో వైసీపీ ప్రభుత్వం ఉందని పవన్ ఆరోపించారు. ఇది పేదవారికి ధనికులకు జరిగే అసలైన క్లాస్ వార్ అన్నారు.
(8 / 9)
జనవాణిలో భాగంగా దివ్యాంగుడి సమస్యలు వింటూ పవన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తన పెన్షన్ ను నిలిపివేసిందని దివ్యాంగుడు తన కష్టాలు చెబుతుంటే చలించిపోయిన జనసేనాని కంటతడి పెట్టుకున్నారు.
ఇతర గ్యాలరీలు