Arunachalam Tour Package : కొత్త సంవత్సరం వేళ 'అరుణాచలం' దర్శనం - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..!-telangana tourism to operate arunachalam tour package from hyderabad in january 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Arunachalam Tour Package : కొత్త సంవత్సరం వేళ 'అరుణాచలం' దర్శనం - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..!

Arunachalam Tour Package : కొత్త సంవత్సరం వేళ 'అరుణాచలం' దర్శనం - తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ వచ్చేసింది..!

Published Dec 18, 2024 12:56 PM IST Maheshwaram Mahendra Chary
Published Dec 18, 2024 12:56 PM IST

  • కొత్త సంవత్సరం వేళ తమిళనాడులోని అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.  హైదరాబాద్ నుంచి నాలుగు రోజులు ట్రిప్ ఆపరేట్ చేస్తోంది. జనవరి 10, 2025వ తేదీన ఈ ట్రిప్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…

దేశవ్యాప్తంగానూ అరుణాచలేశ్వరుడి దర్శనానికి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇలాంటి వారికోసం తెలంగాణ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 

(1 / 7)

(image source https://annamalaiyar.hrce.tn.gov.in/)

కొత్త సంవత్సరం వేళ ఈ ప్యాకేజీని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తోంది. అరుణాచలం వెళ్లేందుకు ఇప్పట్నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు. జనవరి 10, 2025వ తేదీన అందుబాటులో ఉంది.

(2 / 7)

 మొత్తం రోజుల టూర్ ఉంటుంగి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.

(3 / 7)

 మొత్తం రోజుల టూర్ ఉంటుంగి. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్తారు. మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు.మరునాడు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు దర్శనం పూర్తి అవుతుంది. ఆ తర్వాత Thiruvanamalaiకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.

(image source https://annamalaiyar.hrce.tn.gov.in/)

మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…వేలూరుకు వెళ్తారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు. 4వ రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది. 

(4 / 7)

అరుణాచలం టూర్ ప్యాకేజీ ధరలు : పెద్దలకు రూ. 8000గా ఉంది. చిన్నారులకు రూ. 6400గా నిర్ణయించారు. 

(5 / 7)

(image source @tntourismoffcl X Account)

టూర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు

(6 / 7)

హైదరాబాద్ - అరుణాచలం టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్  : https://tourism.telangana.gov.in/package/hydarunachalam 

(7 / 7)

ఇతర గ్యాలరీలు