Sravana Masam: శ్రావణ మాసంలో శివుని ఈ శక్తివంతమైన మంత్రాలను జపించండి చాలు, ప్రతి కోరికా నెరవేరుతుంది-just chant these powerful mantras of lord shiva in the month of shravan and every wish will be fulfilled ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sravana Masam: శ్రావణ మాసంలో శివుని ఈ శక్తివంతమైన మంత్రాలను జపించండి చాలు, ప్రతి కోరికా నెరవేరుతుంది

Sravana Masam: శ్రావణ మాసంలో శివుని ఈ శక్తివంతమైన మంత్రాలను జపించండి చాలు, ప్రతి కోరికా నెరవేరుతుంది

Jul 09, 2024, 12:44 PM IST Haritha Chappa
Jul 09, 2024, 12:44 PM , IST

  • Sravana Masam: శ్రావణ మాసం శివుడికి అంకితం చేస్తారు. ఈ శ్రావణ మాసం జూలై 22న  ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. ఈ మాసంలో శివుని శక్తివంతమైన మంత్రాలు జంపించడం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది.  

శ్రావణ మాసంలోని సోమవారాలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.  శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రమైన నెలగా చెబుతారు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివుని శక్తివంతమైన మంత్రాలు జపిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

(1 / 7)

శ్రావణ మాసంలోని సోమవారాలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.  శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రమైన నెలగా చెబుతారు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివుని శక్తివంతమైన మంత్రాలు జపిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

శివ గాయత్రీ మంత్రం: ఓం తత్పుర్షాయ విద్మహేమహాదేవాయ ధీమహితన్నో రుద్ర: ప్రచోదయాత్

(2 / 7)

శివ గాయత్రీ మంత్రం: ఓం తత్పుర్షాయ విద్మహేమహాదేవాయ ధీమహితన్నో రుద్ర: ప్రచోదయాత్

మహామృత్యుంజయ మంత్రం:ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనంఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

(3 / 7)

మహామృత్యుంజయ మంత్రం:ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనంఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

శివ ధ్యాన మంత్రం:కరచరణ కృతం వా కాయజం కర్మజం వాశ్రవణ నయంజం వా మాంసం వాపరాధంవిహితం అవిహితం వా సర్వ మే తత్ క్షమస్వజయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో

(4 / 7)

శివ ధ్యాన మంత్రం:కరచరణ కృతం వా కాయజం కర్మజం వాశ్రవణ నయంజం వా మాంసం వాపరాధంవిహితం అవిహితం వా సర్వ మే తత్ క్షమస్వజయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో

పంచాక్షరి శివ మంత్రం: ఓం నమః శివాయ

(5 / 7)

పంచాక్షరి శివ మంత్రం: ఓం నమః శివాయ

శివ రుద్ర మంత్రం: ఓం నమో భగవతే రుద్రాయ

(6 / 7)

శివ రుద్ర మంత్రం: ఓం నమో భగవతే రుద్రాయ

శివ మంత్రాలు పఠించడం వల్ల అనేక కష్టాలు తొలగిపోతాయి. మీకున్న సమస్యలు తీర్చే శక్తి పైన చెప్పిన శివ మంత్రాలకు ఉంది.

(7 / 7)

శివ మంత్రాలు పఠించడం వల్ల అనేక కష్టాలు తొలగిపోతాయి. మీకున్న సమస్యలు తీర్చే శక్తి పైన చెప్పిన శివ మంత్రాలకు ఉంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు