IRCTC Kerala Tour : 'కేరళ' ట్రిప్ వెళ్లొద్దామా..! రూ. 12 వేల ధరలోనే 6 రోజుల ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే-irctc tourism kerala tour package from hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Irctc Kerala Tour : 'కేరళ' ట్రిప్ వెళ్లొద్దామా..! రూ. 12 వేల ధరలోనే 6 రోజుల ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే

IRCTC Kerala Tour : 'కేరళ' ట్రిప్ వెళ్లొద్దామా..! రూ. 12 వేల ధరలోనే 6 రోజుల ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే

Nov 12, 2023, 11:23 AM IST Maheshwaram Mahendra Chary
Nov 12, 2023, 11:23 AM , IST

  • IRCTC Hyderabad Kerala Tour: ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన కేరళ ట్రిప్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి…

అతి తక్కువ ధరలోనే సరికొత్త టూర్ ప్యాకేజీలను తీసుకువస్తోంది ఐఆర్ సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా హైదరాబాద్  కేరళ కు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.

(1 / 6)

అతి తక్కువ ధరలోనే సరికొత్త టూర్ ప్యాకేజీలను తీసుకువస్తోంది ఐఆర్ సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా హైదరాబాద్  కేరళ కు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.(unsplash.com)

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం నవంబరు 21 , 2023 తేదీన అందుబాటులో ఉంది. ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.

(2 / 6)

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం నవంబరు 21 , 2023 తేదీన అందుబాటులో ఉంది. ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి.(unsplash.com)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.

(3 / 6)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.(unsplash.com)

మరునాడు  హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు. ఇక 5వ రోడు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(4 / 6)

మరునాడు  హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు. ఇక 5వ రోడు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(unsplash.com)

సింగిల్ షేరింగ్ కు రూ. 33,480ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19,370 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,580 గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 30770 గా ఉంది. 

(5 / 6)

సింగిల్ షేరింగ్ కు రూ. 33,480ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19,370 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,580 గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 30770 గా ఉంది. (unsplash.com)

పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్ సైట్ ను చూడొచ్చు ఇందులోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

(6 / 6)

పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్ సైట్ ను చూడొచ్చు ఇందులోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.(unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు