Tirumala IRCTC Package : తిరుమల శ్రీవారి దర్శనం, ప్రముఖ పుణ్య క్షేత్రాల సందర్శన- విశాఖ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ!-irctc tour package visakhapatnam to tirumala 3 days famous temples visit details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Irctc Package : తిరుమల శ్రీవారి దర్శనం, ప్రముఖ పుణ్య క్షేత్రాల సందర్శన- విశాఖ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ!

Tirumala IRCTC Package : తిరుమల శ్రీవారి దర్శనం, ప్రముఖ పుణ్య క్షేత్రాల సందర్శన- విశాఖ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ!

Updated Jun 15, 2024 01:50 PM IST Bandaru Satyaprasad
Updated Jun 15, 2024 01:50 PM IST

  • Visakha to Tirumala IRCTC Package : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? దర్శనం, వసతి టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారా? అయితే ఐఆర్సీటీసీ తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు చుట్టు పక్కల ప్రముఖ పుణ్య క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? దర్శనం, వసతి టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారా?  అయితే ఐఆర్సీటీసీ తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు చుట్టు పక్కల ప్రముఖ పుణ్య క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది.  

(1 / 6)

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? దర్శనం, వసతి టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారా?  అయితే ఐఆర్సీటీసీ తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు చుట్టు పక్కల ప్రముఖ పుణ్య క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది.  

ఐఆర్సీటీసీ విశాఖ నుంచి అందిస్తున్న ఎయిర్ టూర్ ప్యాకేజీలో తిరుపతి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమల, గోవిందరాజ స్వామి ఆలయం,  ఇస్కాన్ ఆలయం సందర్శించవచ్చు. జూన్ 21, 2024 టూర్ ప్రారంభం అవుతుంది. ఒక్కో వ్యక్తికి రూ.17,730 ప్రారంభ ధర ఉంటుంది. మొత్తం 3 రోజుల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించవచ్చు. 

(2 / 6)

ఐఆర్సీటీసీ విశాఖ నుంచి అందిస్తున్న ఎయిర్ టూర్ ప్యాకేజీలో తిరుపతి, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూరు, తిరుమల, గోవిందరాజ స్వామి ఆలయం,  ఇస్కాన్ ఆలయం సందర్శించవచ్చు. జూన్ 21, 2024 టూర్ ప్రారంభం అవుతుంది. ఒక్కో వ్యక్తికి రూ.17,730 ప్రారంభ ధర ఉంటుంది. మొత్తం 3 రోజుల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించవచ్చు. 

ఒక్కో వ్యక్తికి ధరక్లాస్- కంఫర్ట్ : సింగిల్ ఆక్యుపెన్సీ-రూ.21290, డబుల్ ఆక్యుపెన్సీ- రూ.17920, ట్రిపుల్ ఆక్యుపెన్సీ-రూ.17730, చైల్డ్ విత్ బెడ్(5-11 years)-రూ.16105, చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 Years)-రూ.15610. 

(3 / 6)

ఒక్కో వ్యక్తికి ధర
క్లాస్- కంఫర్ట్ : సింగిల్ ఆక్యుపెన్సీ-రూ.21290, డబుల్ ఆక్యుపెన్సీ- రూ.17920, ట్రిపుల్ ఆక్యుపెన్సీ-రూ.17730, చైల్డ్ విత్ బెడ్(5-11 years)-రూ.16105, చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 Years)-రూ.15610. 

డే 01 : (21.06.2024) : విశాఖపట్నం -తిరుపతివిశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 10:25 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:10 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతి విమానాశ్రయం నుంచి పికప్ చేసి హోటల్ లో చెక్-ఇన్ చేస్తారు. హోటల్‌లో ఫ్రెష్ అవుతారు. భోజనం చేసిన తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురం సందర్శనానికి వెళ్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి హోటల్లోనే బస చేస్తారు.

(4 / 6)

డే 01 : (21.06.2024) : విశాఖపట్నం -తిరుపతి
విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 10:25 గంటలకు విమానం బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12:10 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. తిరుపతి విమానాశ్రయం నుంచి పికప్ చేసి హోటల్ లో చెక్-ఇన్ చేస్తారు. హోటల్‌లో ఫ్రెష్ అవుతారు. భోజనం చేసిన తర్వాత కాణిపాకం, శ్రీనివాస మంగాపురం సందర్శనానికి వెళ్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి హోటల్లోనే బస చేస్తారు.

డే 02 : (22.06.2024) - తిరుపతిహోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తారు. దర్శనం తర్వాత లంచ్ చేసి, శ్రీకాళహస్తి, తిరుచానూరు సందర్శనకు తీసుకెళ్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి హోటల్ బస చేస్తారు.

(5 / 6)

డే 02 : (22.06.2024) - తిరుపతి
హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తారు. దర్శనం తర్వాత లంచ్ చేసి, శ్రీకాళహస్తి, తిరుచానూరు సందర్శనకు తీసుకెళ్తారు. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకుంటారు. రాత్రికి హోటల్ బస చేస్తారు.

డే 03 : (23.06.2024) : తిరుపతి -విశాఖపట్నంబ్రేక్ ఫాస్ట్ తర్వాత, హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. గోవింద రాజస్వామి దేవాలయం, ఇస్కాన్ దేవాలయం సందర్శిస్తారు. సాయంత్రం 3:00 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టులో డ్రాప్ చేస్తారు. సాయంత్రం 5 గంటలకు విశాఖకు విమానం బయలుదేరుతుంది. సాయంత్రం 6:35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నం-తిరుపతి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBA40A  ఇక్కడ క్లిక్ చేయండి.

(6 / 6)

డే 03 : (23.06.2024) : తిరుపతి -విశాఖపట్నం
బ్రేక్ ఫాస్ట్ తర్వాత, హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. గోవింద రాజస్వామి దేవాలయం, ఇస్కాన్ దేవాలయం సందర్శిస్తారు. సాయంత్రం 3:00 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టులో డ్రాప్ చేస్తారు. సాయంత్రం 5 గంటలకు విశాఖకు విమానం బయలుదేరుతుంది. సాయంత్రం 6:35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నం-తిరుపతి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBA40A  ఇక్కడ క్లిక్ చేయండి.

ఇతర గ్యాలరీలు