తెలుగు న్యూస్ / ఫోటో /
బంగారంలో ఇన్వెస్ట్ చేయాలా? టాప్ 5 గోల్డ్ ఈటీఫ్లు ఇవే..!
దీర్ఘకాలంలో బంగారంతో అద్భుతమైన రిటర్నులు సంపాదించుకోవచ్చని అందరికి తెలుసు. అయితే మార్కెట్లో లభించే పసిడి కన్నా.. గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లో పెట్టుబడులు చేస్తే ఇంకా బెటర్ అని నిపుణులు అంటుంటారు. ఈ నేపథ్యంలో టాప్-5 గోల్డ్ ఈటీఎఫ్‌లను ఇక్కడ చూద్దాము..మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
గోల్డ్ బీస్- దీనినే నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్ అని కూడా అంటారు. ఇది 1 ఇయర్లో 15శాతం, 3ఏళ్లల్లో 6.6శాతం, 5ఏళ్లల్లో 12.4శాతం రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్ఏవీ (నెట్ అసెట్ వాల్యూ)- 50.23.(HT_PRINT)
(2 / 6)
ఐసీఐసీఐ గోల్డ్- ఇది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్. ఇది 1 ఇయర్లో 15.1శాతం, 3ఏళ్లల్లో 6.8శాతం, ఐదేళ్లల్లో 12.5శాతం రిటర్నులు తెచ్చిపెట్టింది. దీని ఎన్ఏవీ 51.61(Pixabay)
(3 / 6)
SBI gold- ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌కు చెందినదే ఈ గోల్డ్ ఈటీఎఫ్. ఇది 1 ఇయర్లో 15.1శాతం, 3ఏళ్లల్లో 6.8శాతం, ఐదేళ్లల్లో 12.6శాతం రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్ఏవీ 51.77(PTI)
(4 / 6)
కొటాక్ గోల్డ్- ఇది 1 ఇయర్లో 15.8శాతం, 3ఏళ్లల్లో 6.6శాతం, 5ఏళ్లల్లో 12.7శాతం రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్ఏవీ 50.42(PTI)
(5 / 6)
యాక్సిస్ గోల్డ్- ఇది ఇన్వెస్టర్లకు.. 1 ఇయర్లో 15.1శాతం, 3ఏళ్లల్లో 6.9శాతం, 5ఏళ్లల్లో 12.7శాతం మేర రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్ఏవీ 50.37(REUTERS)
ఇతర గ్యాలరీలు