తెలుగు న్యూస్ / ఫోటో /
Toyota Prius 2023 : స్టైలిష్ లుక్‌తో టయోటా ప్రియస్.. లాంచ్ ఎప్పుడంటే!
- Toyota Prius 2023 : ప్రియస్ 2023 మోడల్‌ను ఇటీవలే లాంచ్ చేసింది టయోటా. చాలా స్టైలిష్ లుక్‌తో ఇది వాహనాల ప్రేమికులను అలరిస్తోంది టయోటా ప్రియస్. ఇందులో.. హెచ్ఈవీ, పీహెచ్ఈవీ అని రెండు మోడల్స్ ఉన్నాయి. హెచ్ఈవీని ఈ ఏడాది డిసెంబర్లో లాంచ్ చేయనున్నారు. ఇక పీహెచ్ఈవీ మోడల్‌ను 2023 మార్చ్ తర్వాత లాంచ్ చేయనున్నారు.

(1 / 6)
టయోటా ప్రియస్ అనేది ఒక హ్యాచ్‌బ్యాక్ మోడల్. ఇది సిరీస్ ప్యారలెల్ హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్స్‌లో లాంచ్కానుంది.(Toyota)
(3 / 6)
ఇందులో.. డ్రైవర్స్ డిజిటల్ డిస్ప్లే, ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ సిస్టెమ్ సరికొత్తగా కనిపిస్తోంది.(Toyota)
(5 / 6)
2లీటర్ ప్లగ్ ఇన్ హైబ్రీడ్ సిస్టెమ్.. 223పీఎస్ మ్యాగ్జిమం పవర్‌ను జనరేట్ చేస్తుంది. అదే సమయంలో 2.0లీటర్ సిరీస్ ప్యారెలల్ హైబ్రీడ్ సిస్టెమ్.. 193పీఎస్‌ను జనరేట్ చేస్తుంది.(Toyota)
ఇతర గ్యాలరీలు