Jr NTR: ‘అమ్మ కల నెరవేరింది’: ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించిన ఎన్టీఆర్.. రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా: ఫొటోలు-i mother dream comes true jr ntr visits udupi sri krishna matha and rishabh shetty prashanth neel also with him ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jr Ntr: ‘అమ్మ కల నెరవేరింది’: ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించిన ఎన్టీఆర్.. రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా: ఫొటోలు

Jr NTR: ‘అమ్మ కల నెరవేరింది’: ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించిన ఎన్టీఆర్.. రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా: ఫొటోలు

Aug 31, 2024, 06:04 PM IST Chatakonda Krishna Prakash
Aug 31, 2024, 05:55 PM , IST

  • Jr NTR at Sri Krishna Matha: ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించారు హీరో జూనియర్ ఎన్టీఆర్. తన తల్లి, భార్యతో కలిసి వెళ్లారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నారు. తల్లి షాలినీ, భార్య ప్రణతితో మఠానికి వెళ్లారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ వెంట ఉన్నారు. 

(1 / 6)

కృష్ణ మఠం సన్నిధానంలో ఎన్టీఆర్, ఆయన తల్లి, భార్య, రిషబ్ శెట్టి ఉన్న దృశ్యమిది. ఈ ఫొటోలను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

(2 / 6)

ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. తన తల్లి కల నెరవేరిందని పేర్కొన్నారు. “తన సొంత ఊరు కుందాపురకు తీసుకెళ్లి, ఉడుపి శ్రీకృష్ణ మఠంలో ఆశీర్వాదాలు తీసుకోవాలన్న మా అమ్మ కల నెరవేరింది. ఆమె పుట్టిన రోజైన సెప్టెంబర్ 2 ముందే ఇది జరిగింది. నేను ఆమెకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే” అని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. 

(3 / 6)

మఠానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టిని వేద పండితులు సన్మానించారు. ఆశీర్వాదాలు అందించారు.

(4 / 6)

శ్రీకృష్ణ మఠం ముందు ఎన్టీఆర్, ఆయన తల్లి షాలినీ, రిషబ్ శెట్టి కలిసి దిగిన ఫొటో ఇది.

(5 / 6)

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి కలిసి భోజనం చేశారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. తదుపరి ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ రూపొందనుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు