Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
- Hyderabad Rains : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మూడు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
(3 / 6)
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండ పోత వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సికింద్రాబాద్, అల్వాల్, నాచారం, కంటోన్మెంట్‌లో భారీగా వర్షం కురిసింది. అలాగే ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్‌నగర్, అంబర్‌పేట్, మలక్‌పేట్‌లో భారీ వర్షం కురిసింది.
(4 / 6)
భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
(5 / 6)
హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో రాత్రి 9 గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సికింద్రాబాద్, ఓయూ, అబిడ్స్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం తెలిపింది.
ఇతర గ్యాలరీలు