How To Stop Overeating | అతిగా తినకూడదనుకుంటే.. తినడం మానేయండి, టిప్స్ ఇవిగో!-how to stop overeating nutritionist shares tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  How To Stop Overeating | అతిగా తినకూడదనుకుంటే.. తినడం మానేయండి, టిప్స్ ఇవిగో!

How To Stop Overeating | అతిగా తినకూడదనుకుంటే.. తినడం మానేయండి, టిప్స్ ఇవిగో!

Sep 04, 2022, 03:16 PM IST HT Telugu Desk
Sep 04, 2022, 03:16 PM , IST

  • అధిక బరువు తగ్గాలంటే తక్కువ తినాలి. ఒకేసారి ఎక్కువగా తినేయటం కన్నా, ప్లాన్ ప్రకారంగా కొద్దికొద్దిగా తినాలి. ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాలి. అతిగా తినటాన్ని నివారించేందుకు ఇంకా ఏం చేయవచ్చో ఇక్కడ చూడండి.

మనం తక్కువ తినాలని ఎంత అనుకున్నప్పటికీ, చాలాసార్లు మర్చిపోయి ఎక్కువ తినేస్తాం. ముఖ్యంగా రాత్రి భోజనం తేలికగా, పోషకభరితంగా ఉండాలి. రాత్రివేళ అతిగా తినడాన్ని ఎలా నివారించాలో పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ కొన్ని చిట్కాలు చెప్పారు.

(1 / 7)

మనం తక్కువ తినాలని ఎంత అనుకున్నప్పటికీ, చాలాసార్లు మర్చిపోయి ఎక్కువ తినేస్తాం. ముఖ్యంగా రాత్రి భోజనం తేలికగా, పోషకభరితంగా ఉండాలి. రాత్రివేళ అతిగా తినడాన్ని ఎలా నివారించాలో పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ కొన్ని చిట్కాలు చెప్పారు.(Unsplash)

మీరు పగటిపూట తగినంతగా తినకపోతే, రాత్రి సమయంలో ఎక్కువ ఆకలిని అనుభవిస్తారు. కాబట్టి క్రమబద్ధంగా తింటే అధిక బరువును నివారించవచ్చు. శరీరానికి పోషకాలు శక్తిని అందించవచ్చు.

(2 / 7)

మీరు పగటిపూట తగినంతగా తినకపోతే, రాత్రి సమయంలో ఎక్కువ ఆకలిని అనుభవిస్తారు. కాబట్టి క్రమబద్ధంగా తింటే అధిక బరువును నివారించవచ్చు. శరీరానికి పోషకాలు శక్తిని అందించవచ్చు.(Unsplash)

ప్రోటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారంతో రోజును ప్రారంభించాలి. దీంతో శరీరానికి రోజంతా కావలసిన ఎనర్జీ లభిస్తుంది.

(3 / 7)

ప్రోటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారంతో రోజును ప్రారంభించాలి. దీంతో శరీరానికి రోజంతా కావలసిన ఎనర్జీ లభిస్తుంది.(Unsplash)

ఒకేసారి భారీగా తినేయకుండా కొన్ని విరామాలలో తక్కువ తక్కువగా తినాలి.

(4 / 7)

ఒకేసారి భారీగా తినేయకుండా కొన్ని విరామాలలో తక్కువ తక్కువగా తినాలి.(Unsplash)

రోజుకు 5-6 మినీ మీల్స్ తీసుకోవడం వల్ల ఆకలిని అరికట్టవచ్చు. కాబట్టి ఎక్కువగా తినకుండా కొంచెం కొంచెం 6 పూటలు తినవచ్చు.

(5 / 7)

రోజుకు 5-6 మినీ మీల్స్ తీసుకోవడం వల్ల ఆకలిని అరికట్టవచ్చు. కాబట్టి ఎక్కువగా తినకుండా కొంచెం కొంచెం 6 పూటలు తినవచ్చు.(Unsplash)

డ్రై ఫ్రూట్స్ తింటే ఎక్కువ ఆకలి వేయదు. కాబట్టి అతిగా తినటం తగ్గించాలంటే రోజువారీగా కొన్ని డ్రై ఫ్రూట్స్ తినాలి.

(6 / 7)

డ్రై ఫ్రూట్స్ తింటే ఎక్కువ ఆకలి వేయదు. కాబట్టి అతిగా తినటం తగ్గించాలంటే రోజువారీగా కొన్ని డ్రై ఫ్రూట్స్ తినాలి.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు