Obsession: వ్యక్తుల గురించి అతిగా ఆలోచిస్తూ చింతిస్తున్నారా? ఇలా చేయండి!-how to stop obsessing over someone here are the tips ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Obsession: వ్యక్తుల గురించి అతిగా ఆలోచిస్తూ చింతిస్తున్నారా? ఇలా చేయండి!

Obsession: వ్యక్తుల గురించి అతిగా ఆలోచిస్తూ చింతిస్తున్నారా? ఇలా చేయండి!

Aug 09, 2023, 05:00 AM IST Tapatrisha Das
Aug 09, 2023, 05:00 AM , IST

  • obsession: మనం ఒక్కోసారి ఎవర్నైనా అతిగా ఆలోచిస్తాం, వారిని అతిగా ప్రేమిస్తాం, కానీ వారి నుంచి మీకు అదే స్థాయిలో ప్రేమ లేకపోతే చింతిస్తాం. ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గాలు చూడండి.

 కొన్నిసార్లు మనం ఒకరిపై మక్కువ పెంచుకున్నప్పుడు, అది మన సాధారణ జీవనశైలికి భంగం కలిగిస్తుంది. అబ్సెసివ్ ఆలోచనలు పునరావృతం అవుతాయి, బాధను కలిగిస్తాయి. థెరపిస్ట్ జెస్సికా డా సిల్వా ఈ పరిస్థితి నుంచి బయటపడే చిట్కాలను సూచించారు. 

(1 / 6)

 కొన్నిసార్లు మనం ఒకరిపై మక్కువ పెంచుకున్నప్పుడు, అది మన సాధారణ జీవనశైలికి భంగం కలిగిస్తుంది. అబ్సెసివ్ ఆలోచనలు పునరావృతం అవుతాయి, బాధను కలిగిస్తాయి. థెరపిస్ట్ జెస్సికా డా సిల్వా ఈ పరిస్థితి నుంచి బయటపడే చిట్కాలను సూచించారు. (Unsplash)

మనం ఒకరితో కలిగి ఉన్న అటాచ్‌మెంట్ ఎలాంటిది, ప్రాక్టికల్ గా ఆలోచించాలి, లోతుగా ఆలోచించకూడదు. తద్వారా పరిస్థితిని  మెరుగ్గా పరిష్కరించగలము. 

(2 / 6)

మనం ఒకరితో కలిగి ఉన్న అటాచ్‌మెంట్ ఎలాంటిది, ప్రాక్టికల్ గా ఆలోచించాలి, లోతుగా ఆలోచించకూడదు. తద్వారా పరిస్థితిని  మెరుగ్గా పరిష్కరించగలము. (Unsplash)

వ్యక్తిత్వం, మానసిక ఆరోగ్య పరిస్థితులు, జీవిత అనుభవాలు కూడా ఆందోళనను పెంచుతాయి. థెరపీ,  స్వీయ-అవగాహన ద్వారా బయటపడవచ్చు. 

(3 / 6)

వ్యక్తిత్వం, మానసిక ఆరోగ్య పరిస్థితులు, జీవిత అనుభవాలు కూడా ఆందోళనను పెంచుతాయి. థెరపీ,  స్వీయ-అవగాహన ద్వారా బయటపడవచ్చు. (Unsplash)

కొన్నిసార్లు మనం అబ్సెసివ్ ఆలోచనలతో పోరాడటానికి ప్రయత్నిస్తాము. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి ఉత్తమ మార్గం ఏ సంఘటనను లేదా అనుభవాన్ని మీకు మీరుగా తీర్పు ఇవ్వకూడదు, ఊహాతీతంగా ధృవీకరించకూడదు. 

(4 / 6)

కొన్నిసార్లు మనం అబ్సెసివ్ ఆలోచనలతో పోరాడటానికి ప్రయత్నిస్తాము. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి ఉత్తమ మార్గం ఏ సంఘటనను లేదా అనుభవాన్ని మీకు మీరుగా తీర్పు ఇవ్వకూడదు, ఊహాతీతంగా ధృవీకరించకూడదు. (Unsplash)

ప్రతీసారి మీరేదైనా చేస్తే మీకు తిరిగి చేయాలి అనుకోకుండా, మీరే కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. 

(5 / 6)

ప్రతీసారి మీరేదైనా చేస్తే మీకు తిరిగి చేయాలి అనుకోకుండా, మీరే కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. (Unsplash)

లోతైన శ్వాస వ్యాయామాలు, మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లు ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ప్రశాంతంగా ఉండటానికి,  అతిగా ఆలోచించకుండా ఉండటానికి సహాయపడతాయి. 

(6 / 6)

లోతైన శ్వాస వ్యాయామాలు, మైండ్‌ఫుల్‌నెస్ టెక్నిక్‌లు ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ప్రశాంతంగా ఉండటానికి,  అతిగా ఆలోచించకుండా ఉండటానికి సహాయపడతాయి. (Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు