Ganesh Immersion: హైదరాబాద్‌లో కోలాహలంగా గణేష్‌ నిమజ్జనం… గంగమ్మ ఓడిలోకి గణపయ్య, హుస్సేన్‌ సాగర్‌కు రేవంత్‌ రెడ్డి-ganesha immersion in hyderabad cm revanth reached tank bund ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ganesh Immersion: హైదరాబాద్‌లో కోలాహలంగా గణేష్‌ నిమజ్జనం… గంగమ్మ ఓడిలోకి గణపయ్య, హుస్సేన్‌ సాగర్‌కు రేవంత్‌ రెడ్డి

Ganesh Immersion: హైదరాబాద్‌లో కోలాహలంగా గణేష్‌ నిమజ్జనం… గంగమ్మ ఓడిలోకి గణపయ్య, హుస్సేన్‌ సాగర్‌కు రేవంత్‌ రెడ్డి

Sep 17, 2024, 01:08 PM IST Bolleddu Sarath Chandra
Sep 17, 2024, 01:08 PM , IST

  • Ganesh Immersion: హైదరాబాద్‌ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం తుది ఘట్టానికి చేరింది. ఉదయం ఆరున్నరకు ఖైరతాబాద్‌ నుంచి బయల్దేరిన మహాగణపతి విగ్రహం అనుకున్న సమయానికంటే ముందే ఎన్టీఆర్ మార్గ్‌ చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా హుస్సేన్‌ సాగర్‌ చేరుకున్నారు. గణేష్‌ నిమజ్జనంతో కోలాహలంగా మారింది. 

నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్‌ గణనాధుడు

(1 / 10)

నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్‌ గణనాధుడు

హైదరాబాద్ నలుమూలల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనానికి తరలి వచ్చాయి

(2 / 10)

హైదరాబాద్ నలుమూలల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనానికి తరలి వచ్చాయి

గణేష్‌ విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో భేతాళ నృత్యాలు కనువిందు చేశాయి…

(3 / 10)

గణేష్‌ విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో భేతాళ నృత్యాలు కనువిందు చేశాయి…

గణేష్‌ నిమజ్జనం సందర్భంగా  అగ్నికీలలతో విన్యాసాలు…

(4 / 10)

గణేష్‌ నిమజ్జనం సందర్భంగా  అగ్నికీలలతో విన్యాసాలు…

తెప్పలో వెళ్లి హుస్సేన్‌ సాగర్‌ లో గణేష్‌ విగ్రహ నిమజ్జనం చేతన్న వృద్ధుడు

(5 / 10)

తెప్పలో వెళ్లి హుస్సేన్‌ సాగర్‌ లో గణేష్‌ విగ్రహ నిమజ్జనం చేతన్న వృద్ధుడు

హుస్సేన్‌ సాగర్‌లో క్రేన్ల సాయంతో గణేష్‌ విగ్రహ నిమజ్జనం

(6 / 10)

హుస్సేన్‌ సాగర్‌లో క్రేన్ల సాయంతో గణేష్‌ విగ్రహ నిమజ్జనం

హైదరాబాద్‌ గణేష్‌ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు..

(7 / 10)

హైదరాబాద్‌ గణేష్‌ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు..

హుస్సేన్‌ సాగర్‌లో బుల్లి గణపయ్యను నిమజ్జనం చేస్తున్నమహిళ

(8 / 10)

హుస్సేన్‌ సాగర్‌లో బుల్లి గణపయ్యను నిమజ్జనం చేస్తున్నమహిళ

గణేష్ నిమజ్జనం సందర్భంగా భేతాళ నృత్యాలతో స్థానికుల కోలాహలం

(9 / 10)

గణేష్ నిమజ్జనం సందర్భంగా భేతాళ నృత్యాలతో స్థానికుల కోలాహలం

గణేష్‌ విగ్రహాల నిమజ్జనంలో హైదరాబాద్‌ యువత కోలాహలం

(10 / 10)

గణేష్‌ విగ్రహాల నిమజ్జనంలో హైదరాబాద్‌ యువత కోలాహలం

WhatsApp channel

ఇతర గ్యాలరీలు