Janhvi Kapoor: తెల్ల చీరలో జాన్వీ కపూర్ గ్లామర్ షో: స్టన్నింగ్ ఫొటోలు-devara actress janhvi kapoor elegant hot look in white saree bollywood celebrities news ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janhvi Kapoor: తెల్ల చీరలో జాన్వీ కపూర్ గ్లామర్ షో: స్టన్నింగ్ ఫొటోలు

Janhvi Kapoor: తెల్ల చీరలో జాన్వీ కపూర్ గ్లామర్ షో: స్టన్నింగ్ ఫొటోలు

Feb 18, 2024, 11:57 PM IST Chatakonda Krishna Prakash
Feb 18, 2024, 11:54 PM , IST

  • Janhvi Kapoor: యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెల్ల చీరలో అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. హాట్ లుక్‍తో మైమరిపించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. 

బాలీవుడ్ అందాల తార, యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటో షూట్‍లో చీర ధరించి ముత్యంలా మెరిశారు. గ్లామరస్ లుక్‍తో హీటెక్కించారు.

(1 / 5)

బాలీవుడ్ అందాల తార, యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటో షూట్‍లో చీర ధరించి ముత్యంలా మెరిశారు. గ్లామరస్ లుక్‍తో హీటెక్కించారు.(Instagram)

తెల్ల చీరలో జాన్వీ కపూర్ మరింత హాట్‍గా కనిపించారు. ఈ సీక్వెన్ బీడెడ్ శారీలో హొయలు ఒలికించారు ఈ బ్యూటీ.

(2 / 5)

తెల్ల చీరలో జాన్వీ కపూర్ మరింత హాట్‍గా కనిపించారు. ఈ సీక్వెన్ బీడెడ్ శారీలో హొయలు ఒలికించారు ఈ బ్యూటీ.

ఈ అట్రాక్టివ్ వైట్ శారీ ధరించి కెమెరాలకు స్టన్నింగ్ పోజులు ఇచ్చారు జాన్వీ. చూపులతోనూ ఆకట్టుకున్నారు. మెడలో భారీ ముత్యాల హారాన్ని ధరించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఈ ముద్దుగుమ్మ. 

(3 / 5)

ఈ అట్రాక్టివ్ వైట్ శారీ ధరించి కెమెరాలకు స్టన్నింగ్ పోజులు ఇచ్చారు జాన్వీ. చూపులతోనూ ఆకట్టుకున్నారు. మెడలో భారీ ముత్యాల హారాన్ని ధరించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఈ ముద్దుగుమ్మ. 

బాలీవుడ్‍లో హవా చూపిస్తున్న ఈ యంగ్ బ్యూటీ దేవర చిత్రంతో తెలుగులోనూ అడుగుపెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరలో జాన్వీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల అక్టోబర్ 10వ తేదీకి వాయిదా పడింది. 

(4 / 5)

బాలీవుడ్‍లో మరో రెండు చిత్రాలు కూడా జాన్వీ కపూర్ లైనప్‍లో ఉన్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య చేయబోయే కర్ణలోనూ జాన్వీ నటిస్తారని రూమర్లు వస్తున్నాయి. 

(5 / 5)

బాలీవుడ్‍లో మరో రెండు చిత్రాలు కూడా జాన్వీ కపూర్ లైనప్‍లో ఉన్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య చేయబోయే కర్ణలోనూ జాన్వీ నటిస్తారని రూమర్లు వస్తున్నాయి. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు