JVD Funds Release Pics: ఐదేళ్లలో ఏపీ విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చామన్న సిఎం జగన్మోహన్ రెడ్డి-cm jaganmohan reddy said that radical changes have been brought in ap education sector in five years ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jvd Funds Release Pics: ఐదేళ్లలో ఏపీ విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చామన్న సిఎం జగన్మోహన్ రెడ్డి

JVD Funds Release Pics: ఐదేళ్లలో ఏపీ విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చామన్న సిఎం జగన్మోహన్ రెడ్డి

Published Mar 01, 2024 12:52 PM IST Sarath chandra.B
Published Mar 01, 2024 12:52 PM IST

  • JVD Funds Release Pics: జగనన్న విద్యా దీవెన నిధుల్ని పామర్రులో జరిగిన కార్యక్రమంలో సిఎం జగన్ విడుదల చేశారు.  విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వెచ్చించామని చెప్పారు. 

జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో విద్యార్ధినుల కేరింతలు

(1 / 7)

జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో విద్యార్ధినుల కేరింతలు

పామర్రులో నిర్వహించిన జేవీడి నిదుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులు

(2 / 7)

పామర్రులో నిర్వహించిన జేవీడి నిదుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులు

బహిరంగ సభలో  ప్లకార్డులు ప్రదర్శిస్తున్న  విద్యార్ధినులు

(3 / 7)

బహిరంగ సభలో  ప్లకార్డులు ప్రదర్శిస్తున్న  విద్యార్ధినులు

జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో థాంక్యూ జగన్ మామ అంటూ విద్యార్ధులు టీషర్టులు

(4 / 7)

జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో థాంక్యూ జగన్ మామ అంటూ విద్యార్ధులు టీషర్టులు

పామర్రు బహిరంగ సభా ప్రాంగణానికి తరలి వస్తున్న విద్యార్ధులు

(5 / 7)

పామర్రు బహిరంగ సభా ప్రాంగణానికి తరలి వస్తున్న విద్యార్ధులు

వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న సిఎం జగన్

(6 / 7)

వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న సిఎం జగన్

విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో విద్యార్ధినిని ఆశీర్వదిస్తున్న సిఎం జగన్

(7 / 7)

విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో విద్యార్ధినిని ఆశీర్వదిస్తున్న సిఎం జగన్

ఇతర గ్యాలరీలు