Samantha Saree Fashion । యశోదతో మురిపించించి, చీరకట్టుతో మైమరింపజేస్తున్న సమంత!-checkout some stunning pics of yashoda heroine samantha in sarees ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Checkout Some Stunning Pics Of Yashoda Heroine Samantha In Sarees

Samantha Saree Fashion । యశోదతో మురిపించించి, చీరకట్టుతో మైమరింపజేస్తున్న సమంత!

Nov 09, 2022, 09:10 PM IST HT Telugu Desk
Nov 09, 2022, 09:10 PM , IST

  • Samantha Saree Fashion: నటి సమంతకు చీరలంటే చాలా ఇష్టం, ఆమె వార్డ్‌రోబ్‌లో రకరకాల చీరలు ఉన్నాయి. సమంత తన చీరకట్టుతోనే మాయ చేసింది. ఏమాయ చేశావేలో చీరలోనే ఎక్కువగా కనిపిస్తుంది. సమంత సారీ ఫ్యాషన్ పై ఒక లుక్ వేయండి.

చీరకట్టులో సమంత అందచందాలు చూస్తే ఎవరైనా ఆమె మాయలో పడాల్సిందే.

(1 / 7)

చీరకట్టులో సమంత అందచందాలు చూస్తే ఎవరైనా ఆమె మాయలో పడాల్సిందే.

చీరల ఎంపికపై సమంత ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంది. లేలేత రంగులే కాదు ఎరుపు వంటి ముదురు రంగులు కూడా ఆమె ఇష్టం.

(2 / 7)

చీరల ఎంపికపై సమంత ప్రత్యేక శ్రద్ద కనబరుస్తుంది. లేలేత రంగులే కాదు ఎరుపు వంటి ముదురు రంగులు కూడా ఆమె ఇష్టం.

  సమంత ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ అవార్డు 2021ను అందుకున్నారు. ఈ ఫంక్షన్‌లో అర్చన జాజు డిజైన్ చేసిన చీరలో ఆమె కనిపించింది. లేస్ బార్డర్‌లతో కూడిన పాస్టెల్ కలర్ షార్ట్ స్లీవ్ బ్లౌజ్‌లో సామ్ చాలా ట్రెండీగా కనిపించింది.

(3 / 7)

ముఖ్యంగా ఎంబ్రాయిడరీ చీరలంటే సమంతకు చాలా ఇష్టం. చోకర్ నెక్లెస్‌తో కూడిన ముత్యాల రంగు బ్లౌజ్‌లో సమంత మెరిసిపోతుంది.

(4 / 7)

ముఖ్యంగా ఎంబ్రాయిడరీ చీరలంటే సమంతకు చాలా ఇష్టం. చోకర్ నెక్లెస్‌తో కూడిన ముత్యాల రంగు బ్లౌజ్‌లో సమంత మెరిసిపోతుంది.

 సమంత లేటెస్ట్ మూవీ యశోద హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రీబిజినెస్ కూడా చాలా బాగా జరిగినట్లు టాక్

(5 / 7)

సమంత లేటెస్ట్ మూవీ యశోద హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రీబిజినెస్ కూడా చాలా బాగా జరిగినట్లు టాక్

చీరను సంప్రదాయంగా అయినా, ట్రెండీగా అయినా సమంత కడితే అది మరొక కొత్త ఫ్యాషన్

(6 / 7)

చీరను సంప్రదాయంగా అయినా, ట్రెండీగా అయినా సమంత కడితే అది మరొక కొత్త ఫ్యాషన్

సంబంధిత కథనం

వివాహం, సంతానం, అదృష్టం, ధార్మిక పని, సంపద, శ్రేయస్సుకు కారణమైన గ్రహంగా గురును భావిస్తారు. ఈ సంవత్సరం మే 2024 లో గురు భగవానుడు.. వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది సంపద, కుటుంబం, వారసత్వం, శ్రేయస్సు కోసం అనేక రాశులు, శుభ దినాలను ప్రారంభిస్తుంది. ఈ సంచారంతో అదృష్ట రాశులు ఎవరో తెలుసుకోండి..సినిమాల్లో ఆఫ‌ర్స్ త‌గ్గ‌డంతో వెబ్‌సిరీస్‌ల‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతోంది మెహ‌రీన్‌. హిందీలో సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేసింది. తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు మెహ‌రీన్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.  అమరావతి (విజయవాడ)లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 67,640గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్​ ప్రైజ్​ రూ. 73,790గా ఉంది. కేజీ వెండి ధర రూ. 89,900గా ఉంది.కామద ఏకాదశి పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని పక్షం పదో రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న కామద ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణువును పూజిస్తారు, ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఈ వ్రతం ద్వారా మానవుడు ప్రాపంచిక సుఖాన్ని పొందుతాడు. అలాగే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి. అందుకే ఈ తిథి నాడు విష్ణువును పూజిస్తారు.అంగారకుడి సంచారం అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలు ప్రయాణిస్తున్న రాశిలో మార్పు మాత్రమే కాకుండా అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం కుంభ రాశిలోకి కుజుడు ప్రవేశించాడు. అలాగే మార్చి 15 న శని సొంత రాశి కుంభం ప్రవేశించింది. మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రొగ్రామ్స్ మరుసటి రోజు విద్య ఛానల్ లో సాయంత్రం ఆరు గంటలకు పున: ప్రసారమౌతాయని సీఈవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డీఎస్సీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వార చర్చలో పాల్గొని అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి సూచించారు. డీఎస్సీ పరీక్ష పూర్తయ్యే వరకు అవగాహన పాఠ్యాంశ ప్రసారాలు కొనసాగుతాయన్నారు.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు