Alcohol on Anxiety: పెగ్గేస్తే ఆందోళన తగ్గుతుందా? లేక పెరుగుతుందా-can boozing decrease sorrow or increases know impact of alcohol on anxiety ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Alcohol On Anxiety: పెగ్గేస్తే ఆందోళన తగ్గుతుందా? లేక పెరుగుతుందా

Alcohol on Anxiety: పెగ్గేస్తే ఆందోళన తగ్గుతుందా? లేక పెరుగుతుందా

Published Jul 20, 2023 11:04 PM IST HT Telugu Desk
Published Jul 20, 2023 11:04 PM IST

Impact of Alcohol on Anxiety: ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కోసం చాలా మంది అల్కాహాల్ సేవిస్తారు. మరి ఇది ఆందోళనను తగ్గించగలదా?

విపరీతమైన భయం, అతిగా ఆలోచించడం, పరధ్యానం మొదలైనవి ఆందోళన లక్షణాలు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చాలా మంది మద్యం సేవించేందుకు ఆసక్తి చూపుతారు. కానీ వాస్తవాలు ఏమిటో చూడండి. 

(1 / 6)

(Unsplash)

ఆల్కహాల్ అనేది ఆందోళనను తగ్గించడం కాకుండా దానికి విరుద్ధంగా ఆందోళనకు అది ఉత్ప్రేరకంగా సహాయపడుతుంది. ఆందోళనపై ఆల్కహాల్ ప్రతికూల ప్రభావాలను ఇక్కడ తెలుసుకోండి. 

(2 / 6)

గామా-అమినోబ్యూట్రిక్ యాసిడ్ (GABA) అనేది మెదడును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడే న్యూరోట్రాన్స్‌మిటర్. కానీ, ఆల్కహాల్ తాత్కాలికంగా GABA పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. 

(3 / 6)

GABA ची कमतरता उद्भवते आणि म्हणून, लोक तात्पुरत्या आरामासाठी अल्कोहोलपर्यंत पोहोचतात.

(4 / 6)

అల్కాహాల్ అధికమైతే, హ్యాంగోవర్‌ కలుగుతుంది. ఈ హ్యాంగోవర్‌ కూడా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. 

(5 / 6)

తరచుగా మద్యం సేవించే వ్యక్తులు ఈ లక్షణాలను గమనించలేరు, ఎందుకంటే హ్యాంగోవర్‌లు, ఆందోళనలు తమకు సాధారణమైనవని వారు భావిస్తారు.

(6 / 6)

ఇతర గ్యాలరీలు