Vegan Diet | పూర్తిగా శాకాహారం తినడమూ ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు, ఎందుకంటే?-being a vegan is healthy but it also has its cons ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vegan Diet | పూర్తిగా శాకాహారం తినడమూ ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు, ఎందుకంటే?

Vegan Diet | పూర్తిగా శాకాహారం తినడమూ ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు, ఎందుకంటే?

Nov 01, 2022, 05:08 PM IST HT Telugu Desk
Nov 01, 2022, 05:08 PM , IST

  • World Vegan Day: ప్రతి ఏడాది నవంబర్ 1న 'ప్రపంచ శాకాహారి దినోత్సవం' గా నిర్వహిస్తున్నారు. ప్రజలు శాకాహారం తినడాన్ని ప్రోత్సహించడం కోసం ఈరోజు ప్రాముఖ్యత కలిగి ఉంది. మరి కేవలం శాకాహారం తింటే మంచిదేనా? నిపుణులేమంటున్నారో చూడండి.

ప్రజలు తమ ఆహార అవసరాలను తీర్చుకోవడానికి జంతువులను చంపడం నిరోధించే లక్ష్యంతో ఏటా నవంబర్ 1న ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలి,  మాంసానికి దూరంగా ఉండాలని చాటి చెప్పడం ఈరోజు ప్రధాన ఉద్దేశ్యం. అయితే వేగనిజంలో కొన్ని లాభాలు ,  నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

(1 / 8)

ప్రజలు తమ ఆహార అవసరాలను తీర్చుకోవడానికి జంతువులను చంపడం నిరోధించే లక్ష్యంతో ఏటా నవంబర్ 1న ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలి, మాంసానికి దూరంగా ఉండాలని చాటి చెప్పడం ఈరోజు ప్రధాన ఉద్దేశ్యం. అయితే వేగనిజంలో కొన్ని లాభాలు , నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.(Pexels)

 శాకాహారం తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ ఆహారం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఎందుకంటే శాఖాహారంలో సంతృప్త కొవ్వులు తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి.

(2 / 8)

శాకాహారం తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ ఆహారం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఎందుకంటే శాఖాహారంలో సంతృప్త కొవ్వులు తక్కువగా, ఫైబర్‌ ఎక్కువగా ఉంటాయి.(Pexels)

 శాకాహారం తింటే కొలెస్ట్రాల్ ఆరోగ్యకరమైన స్థాయిలలో ఉంటుంది, శరీరంలో మంట తగ్గుతుంది,  గుండె జబ్బులను నివారించవచ్చు.

(3 / 8)

శాకాహారం తింటే కొలెస్ట్రాల్ ఆరోగ్యకరమైన స్థాయిలలో ఉంటుంది, శరీరంలో మంట తగ్గుతుంది, గుండె జబ్బులను నివారించవచ్చు. (Unsplash)

మాంసం మానేసి, పూర్తిగా  శాకాహారం మాత్రమే తీసుకోవడం వలన బరువు తగ్గుతారు.

(4 / 8)

మాంసం మానేసి, పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. (Pixabay)

మాంసాహారం తినకుండా కేవలం పూర్తిగా  శాకాహారం మాత్రమే తింటే ఇనుము లోపంతో రక్తహీనతకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మొక్కల అధారిత ఆహారాలలో నాన్-హీమ్ ఐరన్ అనే ఐరన్ ఉంటుంది, దీనిని శరీరం చాలా తక్కువగా శోషించగలదు.

(5 / 8)

మాంసాహారం తినకుండా కేవలం పూర్తిగా శాకాహారం మాత్రమే తింటే ఇనుము లోపంతో రక్తహీనతకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మొక్కల అధారిత ఆహారాలలో నాన్-హీమ్ ఐరన్ అనే ఐరన్ ఉంటుంది, దీనిని శరీరం చాలా తక్కువగా శోషించగలదు.(Unsplash)

 శాకాహారమైన లెగ్యూమ్‌లలో  లెక్టిన్‌లు,  ఫైటేల్స్‌ సహా యాంటీన్యూట్రియెంట్‌లతో నిండి ఉంటాయి, ఇవి పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పేగులు లీక్ అయ్యే ప్రమాదం ఉంది.

(6 / 8)

శాకాహారమైన లెగ్యూమ్‌లలో లెక్టిన్‌లు, ఫైటేల్స్‌ సహా యాంటీన్యూట్రియెంట్‌లతో నిండి ఉంటాయి, ఇవి పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. పేగులు లీక్ అయ్యే ప్రమాదం ఉంది. (Twitter/mymycolab_llc)

  శాకాహారులు డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ  కలిగి ఉంటారు, ఎందుకంటే వారి ఆహారంలో చేపలు తినడం వలన లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండవు.

(7 / 8)

శాకాహారులు డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం ఎక్కువ కలిగి ఉంటారు, ఎందుకంటే వారి ఆహారంలో చేపలు తినడం వలన లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండవు. (File Image (Getty Images))

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు