తెలుగు న్యూస్ / ఫోటో /
Kidney Health : కిడ్నీ ఆరోగ్యం కోసం ఈ 5 ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
Kidney Health Tips : కిడ్నీ ఆరోగ్యం చాలా ముఖ్యం. దీనికి సమతుల్య ఆహారం కూడా అవసరం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..
(1 / 6)
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారంలో కూరగాయలు ముఖ్యమైన ఆహారం. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
(2 / 6)
కిడ్నీ ఆరోగ్యానికి విటమిన్ B6, B9, C, విటమిన్ K ముఖ్యమైనవి. ఈ విటమిన్లన్నీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి.
(3 / 6)
రోజూ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అల్లిసిన్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
(4 / 6)
ఆకుపచ్చని కూరగాయలు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తాయి. కానీ ఈ రకమైన కూరగాయలను తినేటప్పుడు, పరిమాణాన్ని గుర్తుంచుకోవాలి. అది ఎప్పుడూ అతిగా ఉండకూడదు. యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
(5 / 6)
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో క్యాబేజీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, సోడియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ విటమిన్లన్నీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇతర గ్యాలరీలు