Actresses Traditional Look: ట్రెడిషనల్ లుక్‍లో అందాల తారలు.. చీరలో పూజా హెగ్డే మెరుపులు: ఫొటోలు
Actresses Traditional Look: సినీ తారలు సంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా కనిపించారు. వినాయక చవితి సందర్భంగా ట్రెడిషనల్ లుక్‍లో మెరిపించారు.
(1 / 6)
వినాయక చవితి పండుగను కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ట్రెడిషనల్ లుక్‍లో కొందరు నటీమణులు మరింత అందంగా మెరిశారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి. (Instagram)
(2 / 6)
బాలీవుడ్ హీరోయిన్ శార్వరీ వాఘ్.. పర్పుల్ కలర్ చీరలో తళుక్కుమన్నారు. గోల్డ్ కలర్ బార్డర్ ఉన్న ఈ చీరలో మరింత అట్రాక్టివ్‍గా కనిపించారు. ట్రెడిషనల్ లుక్‍తో అదరగొట్టారు. (Instagram/@sharvari)
(3 / 6)
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. ఫ్లోరల్ ప్రింట్ ఉన్న వైట్ కలర్ చీరలో అందాల మెరుపులు మెరిపించారు. దీనికి మ్యాచ్ అయ్యేలా స్లీవ్‍లెస్ పర్పుల్ బ్లౌజ్ ధరించారు. (Instagram/@voompla )
(4 / 6)
గోల్డెన్ ఎంబ్రాయిరీ వర్క్ ఉన్న రెడ్ అనార్కలీ సెట్ ధరించారు సారా అలీఖాన్. వినాయకుడి విగ్రహానికి నమస్కరిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Instagram/saraalikhan95)
(5 / 6)
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే.. పాస్టెల్ గ్రీన్ కలర్ లెంహాగాలో ట్రెడిషనల్ లుక్‍లో మరింత అందంగా కనిపించారు. పింక్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో ఈ డ్రెస్ ఆకర్షణీయంగా ఉంది. పూజ చేసిన ఈ ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. (Instagram/@ananyapanday)
ఇతర గ్యాలరీలు